Thursday, 5 November 2026

May 2018

Featured News

కృష్ణానదిలో పడవ ప్రమాదం 

– తల్లీకూతుళ్ల మృతి  కృష్ణా, మే26(జ‌నం సాక్షి) : కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారుల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారు జామున జరిగిన పడవ బోల్తా ప్రమాదంలో తల్లీకూతుళ్లు జల సమాధి అయ్యారు. కృష్ణా…

Featured News

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– ఐదుగురు ఉగ్రవాదులు హతం న్యూఢిల్లీ, మే26(జ‌నం సాక్షి) : జమ్మూకశ్మీర్‌లో శనివారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో అయిదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. తంగ్‌దార్‌ సెక్టర్‌ వద్ద ఉగ్రవాదులను ఎల్వోసీ దాటుతున్న దాటుతున్నట్లు గుర్తించిన భద్రతా బలగాళు వారిపై…

Featured News

దేశాభివృద్ధే లక్ష్యం

– నాలుగేళ్లలో అభివృద్ధి ఉద్యమంలా మారింది – అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు – ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ, మే26(జ‌నం సాక్షి) : బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి…

Featured News

తెలంగాణ సారస్వత పరిషత్‌కు పెద్ద చరిత్ర

– తెలుగుభాష పరిరక్షణకు కృషిచేయాలి – ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు – ఘనంగా సారస్వత పరిషత్‌ డైమండ్‌ జూబ్లీ వేడుకలు హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : తెలంగాణ సారస్వత పరిషత్‌కు పెద్ద చరిత్ర ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు…

Featured News

అబార్షన్‌ చట్టాన్ని సవరించండి!

– ఐరిష్‌ ప్రజలు డబ్లిన్‌, మే26(జ‌నం సాక్షి) : అబార్షన్‌ చట్టాన్ని మరింత సరళం చేయాలని ఐర్లాండ్‌ ప్రజలు కోరుకుంటున్నారు. ఐర్లాండ్‌ రాజ్యాంగం ప్రకారం అబార్షన్‌ నేరం. ఆ చట్టంలో సవరణ కోరుతూ శనివారం ఐర్లాండ్‌లో ప్రజాభిప్రాయసేకరణ జరిగింది.…

Featured News

ఒక్కరోజు నిరాహార దీక్షచేసిన పవన్‌

సంఘీభావం తెలిపిన వామపక్ష పార్టీలు – టీడీపీకి పోయేకాలం దగ్గరపడింది – వామపక్ష నేతలు శ్రీకాకుళం, మే26(జ‌నం సాక్షి) : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై తాను చేసిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ…

సీమాంధ్ర

ప్రభుత్వ ఖర్చుతో ధర్మదీక్షలు చేస్తారా

– టీడీపీ, వైసీపీకి ధీటుగా బీజేపీని బలోపేతం చేస్తాం – రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతాం – దేశంలో మోదీకి ధీటైన ప్రతిపక్షం లేదు – ఫ్రంట్‌లు, కూటములతో మోదీని అడ్డుకోలేరు – కాంగ్రెస్‌ – టీడీపీ…

Featured News

ఐఎస్‌ఐ మాజీ చీఫ్‌కు పాక్‌ ఆర్మీ సమన్లు

న్యూఢిల్లీ, మే26(జ‌నంసాక్షి) : పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) మాజీ చీఫ్‌ అసద్‌ దుర్హానీకి ఆదేశ ఆర్మీ సమన్లు జారీ చేసింది. రీసర్చ్‌ అండ్‌ అనాలసిన్‌ వింగ్‌కు చెందిన మాజీ చీఫ్‌ ఏఎస్‌ దులత్‌తో కలిసి అసద్‌…

Featured News

పోలీస్‌స్టేషన్‌పై పెట్రోబాంబ్‌ దాడి

తూత్తుకుడి : స్టెరిలైట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా నిరసనలతో అట్టుడుకుతున్న తూత్తుకుడి ఇంకా రగులుతునే ఉంది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని శనివారం దుండగులు పెట్రోల్‌ బాంబు దాడి చేశారు. తూత్తుకుడిలోని పోలీసుస్టేషన్‌పై పెట్రోల్‌ బాంబు విసిరారు. పోలీసులపై రాళ్లతో దాడి చేస్తూ.. తరుముతున్న ఆందోళనకారులు. నాలుగు రోజుల…

Featured News

మిషన్ భగీరథ పనులపై   మంత్రి హరీశ్ రావు సమీక్ష

 జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిధి మే 26  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతిపై రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్…