Thursday, 5 November 2026

May 2018

జిల్లా వార్తలు

పాత పెన్షన్‌ పునరుద్దరించాలి

నిజామాబాద్‌,మే26(జ‌నం సాక్షి): ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని రద్దు చేయాలని ఎస్టీయూ జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం ఆరోగ్యకార్డుల…

Featured News

యాదాద్రి పనుల్లో పురోగతి

నారసింహ చరిత్ర తెలిపేలా శిల్పాలు యాదాద్రి భువనగిరి,మే26(జ‌నంసాక్షి): యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తెలంగాణలోనే ముఖ్యమైనది. యాదాద్రికి ఇటీవల భక్తుల సంఖ్య బాగా పెరిగింది. సెలవు దినాల్లో, ప్రత్యేక సందర్భాల్లో రోజుకు లక్ష మంది వరకు వస్తున్నారు. కొత్త ఆలయం…

జిల్లా వార్తలు

విద్యా రంగాన్ని నీరుగార్చేందుకు కుట్ర

హైదరాబాద్‌,మే26(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకురావడమంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగార్చడమేనని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు అన్నారు. ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీల్లో సమస్యలను పరిష్కరించకుండా ప్రైవేటు వర్సిటీలను ప్రోత్సహించడం తగదన్నారు.  అధికారంలోకి రాకముందు విద్యార్థుల సమస్యలపై పలు హావిూలు ఇచ్చిన…

ఖమ్మం

జనరిక్‌ షాపుల ఏర్పాటుకు చర్యలు

ఖమ్మం,మే26(జ‌నం సాక్షి):  జిల్లా వ్యాప్తంగా జనరిక్‌ ఔషధాలయాలు ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి తెలిపారు.  ప్రజలకు చౌక,నాణ్యమైన ఔషధాలు అందుబాటులో ఉంచాల్సి ఉందన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. మెడికల్‌ షాపుల్లో ఖచ్చితం…

Featured News

ప్రత్యక్ష పోరాటలకు రెడీ అవుతున్న కోదండరామ్‌

హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): పలు సమస్యలపై పోరాటం చేస్తున్న తెలంగాణ ఐకాస ఇక రాజకీయ పార్టీగా అవతారమెత్తిన తరవాత తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ అవతరించింది. దీంతో పార్టీతో పాటు ఐకాస కూడా ప్రత్యక్ష పోరాటానికి సిద్దం అవుతోంది. నాడు ప్రత్యేక…

Featured News

ఎండల తీవ్రత మరి కొన్నాళ్లు

గిరిజన ప్రాంతాల్లో అడవిబిడ్డల ఆందోళన ఆదిలాబాద్‌,మే26(జ‌నం సాక్షి): ఉత్తర తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్‌ పూర్వపు జిల్లాలోని ప్రాంతాలు, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ పూర్వపు జిల్లాల్లో భగభగలు పెరిగాయి. ఉదయం ఆరుగంటలకే చెమటలు కక్కే ఎండలు కాస్తున్నాయి.…

సీమాంధ్ర

ఎర్రచందనం రక్షణకు కఠినచర్యలు

చిత్తూరు,మే26(జ‌నంసాక్షి): ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంతో పాటు అడవులను కాపాడేందుకు కఠిననిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించి ఆ మేరకు కార్యాచరణ చేశారు. ఎర్రచందనానికి సంబంధించి అనేక కేసుల్లో అటవీ, పోలీసుశాఖలోని కొందరి పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎర్రదొంగలకు సహకరిస్తున్న…

సీమాంధ్ర

పోలవరం నిర్వాసితులకు కాలనీలు

ఏలూరు,మే26(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్ని విధాలా అండగా ఉంటామని కలెక్టర్‌ కె.భాస్కర్‌ చెప్పారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని, అందువల్ల నిర్వాసితులకు కూడా తగు న్యాయంచేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా వారి కోసం మూడు చోట్ల…

సీమాంధ్ర

మున్సిపల్‌ కార్మికుల పొట్ట కొట్టొద్దు

విజయవాడ,మే26(జ‌నంసాక్షి):మున్సిపల్‌ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే 279 జీవోను శాశ్వతంగా రద్దు చేయాలని సిఐటియు నగర కార్యదర్శి ఎంవి సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే జీవో 279ను రద్దు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరించడం…

సీమాంధ్ర

నేటి నుంచి తరగతులు ప్రారంభం

తిరుపతి,మే26(జ‌నంసాక్షి):శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రంలో ఈనెల 27నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధ్యయన కేంద్రం కో-ఆర్డినేటర్‌ మహదేవమ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌…