అంతర్జాతీయ క్రికెట్‌లకు డీ విలియర్స్ గుడ్‌బై
సడన్‌గా షాకిచ్చేలా రిటైర్‌మెంట్ ప్రకటన ఇక ఆడలేనని తేల్చిన స్టార్ బ్యాట్స్‌మెన్ కేప్‌టౌన్,మే23( జనం సాక్షి): సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ సడెన్ షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు…



