Thursday, 5 November 2026

May 2018

జిల్లా వార్తలు

దొంగలనుకుని కూలీలపై దాడి

చికిత్స పొందుతూ ఒకరు మృతి నిజామాబాద్‌,మే23( జ‌నం సాక్షి):  నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం చేంగల్‌ గ్రామ శివారులో ఇద్దరు గిరిజనులు దేడావత్‌ లాలు, దేవ్యానాయక్‌ను దొంగలుగా భావించి గ్రామస్థులు చితకబాదిన ఘటన కలకలం రేపింది. వీరిని దొగంలుగా…

Featured News

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,మే23( జ‌నం సాక్షి):  దేశీయ మార్కెట్లకు మళ్లీ అమ్మకాల సెగ తగిలింది. అంతర్జాతీయ బలహీన సంకేతాలతో పాటు చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఆ రంగాల షేర్లు డీలా పడ్డాయి. మార్కెట్‌ ఆద్యంతం మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో బుధవారం నాటి…

జిల్లా వార్తలు

అట్టహాసంగా తెలంగాణ అవతరణోత్సవాలు

చారిత్రక ప్రాంతాల వద్ద విద్యుద్దీపాలంకరణ ఏర్పాటు ఘనంగా ఉండాలన్న సిఎస్‌ జోషి అధికారులతో సవిూక్ష..తగు ఆదేశాలు హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): జూన్‌,2 న పరేడ్‌ గ్రౌండ్స్‌ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పకడ్బందిగా ఏర్పాట్లు…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యేగా గుర్తించినందుకు థాంక్స్‌

సిఎం కెసిఆర్‌ లేఖపై కోమటిరెడ్డి స్పందన హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): నల్గొండ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాసిన లేఖను కోమటిరెడ్డికి సీఎం పంపించారు.…

జాతీయం

మెట్రో డ్రైవర్‌ అప్రమత్తత

ట్రాక్‌ దాటబోతున్న యువకుడికి తప్పిన ముప్పు న్యూఢిల్లీ,మే23( జ‌నం సాక్షి):   మెట్రో రైలు డ్రైవర్‌ అప్రమత్తత ఓ యువకుడి ప్రాణాలను నిలబెట్టింది. 21ఏళ్ల మయూర్‌ పాటిల్‌ అనే యువకుడు దిల్లీలోని శాస్త్రి నగర్‌ మెట్రో స్టేషన్‌లో పట్టాలు…

Featured News

తుత్తుకూడిలో కాల్పులు ఎలా జరుపుతారు?

అమాయకులపై ప్రతాపమా? మండిపడ్డ విపక్ష నేత స్టాలిన్‌ చెన్నై,మే23( జ‌నం సాక్షి):  స్టెరిలైట్‌ వ్యతిరేక ఆందోళనకారులపై కాల్పులు జరపమని అసలు ఎవరు ఆదేశాలు ఇచ్చారంటూ డీఎంకే నేత స్టాలిన్‌ పోలీసులను ప్రశ్నించారు. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ విస్తరణకు వ్యతిరేకంగా…

సీమాంధ్ర

బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

అనంతపురం,మే23( జ‌నం సాక్షి):  ఐపీఎల్‌ సందర్భంగా అనంతపురంలో బెట్టింగ్‌ రాయుళ్లు విజృంభిస్తున్నారు. పోలీసులు వీరిని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా… కొందరు యువకలు బెట్టింగ్‌ మోజులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌,…

సీమాంధ్ర

తిరుమల వ్యవహారాలపై  సీబీఐ విచారణకు ఎందుకు జంకాలి

చంద్రబాబు ధర్మపోరాట సభలో అధర్మ పన్నాగాలు మండిపడ్డ వైకాపా ప్రతినిధి అంబటి రాంబాబు విజయవాడ,మే23( జ‌నం సాక్షి): తిరుమల వ్యవహారాలపై  సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారని వైకాపా అధికరార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తిరుమల పోటులో…

జిల్లా వార్తలు

నల్లగొండ మెడికల్‌ కాలేజీకి పాలనా అనుమతులు

హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి):  నల్లగొండలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రూ. 275 కోట్లతో కాలేజీ, ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు…

Featured News

సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు గ్రాట్యుటీ

రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం(సీపీఎస్‌)లో ఉన్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్మెంట్‌ గ్రాట్యుటీ, డెట్‌ గ్రాట్యుటీ…