వదంతులను నమ్మవద్దు
సోషల్ విూడియాతో జాగ్రత్త ప్రజలకు డిజిపి హెచ్చరిక హైదరాబాద్,మే23( జనం సాక్షి): రాష్ట్రంలో కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు తిరుగుతున్నారంటూ వస్తున్న పుకార్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి విూడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలు, కిడ్నాపర్లు…








