Thursday, 5 November 2026

June 2018

ఖమ్మం

భద్రాద్రి రాముడి సేవలో మంత్రులు

భద్రాచలం,జూన్‌11(జ‌నం సాక్షి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి…

సీమాంధ్ర

చంద్రబాబు పాలనలో క్షీణించిన శాంతిభద్రతలు

పోలీసులను అడ్డు పెట్టుకుని బెదరింపు రాజకీయాలు కేంద్ర నిధులపై విచారణ జరిపించే దమ్ముందా విజయవాడలో బిజెపి మహాధర్నా బాబు తీరుపై మండిపడ్డ అధ్యక్షుడు కన్నా విజయవాడ,జూన్‌11(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ…

Featured News

రుణ ఎగవేతదారులకు స్వర్గధామంగా లండన్‌

మాల్యా బాటలో నీరవ్‌ మోడీ లండన్‌లో ఆశ్రయం పొందేందుకు యత్నాలు లండన్‌,జూన్‌11(జ‌నం సాక్షి): భారత్‌లోబ్యాంకులను ముంచిన ఎగవేతదారులకు లండన్‌ స్వర్గధామంగా మారింది. అక్కడి నుంచి రప్పించేందుకు అంత ఈజీ కాకపోవడంతో తప్పించుకుంటున్నవారు లండన్‌ చేరుతున్నారు. ఇప్పటికే బ్యాంకులకు ఎగనామం…

Featured News

ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమైన మైలురాళ్లను అధిగమిస్తున్నాం

దేశం చూపంతా పోలవరం నిర్మాణంపైనే రికార్డు సమయంలో డయా ఫ్రం వాల్‌ నిర్మాణం నీరుాప్రగతి, నీరుాచెట్టు పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి,జూన్‌11(జ‌నం సాక్షి): దేశం మొత్తం పోలవరం ప్రాజెక్టు వైపు చూస్తోందని…

సీమాంధ్ర

వైద్య సిబ్బంది గ్రామాలకు తరలాలి : కలెక్టర్‌

ఏలూరు,జూన్‌11(జ‌నం సాక్షి): వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా గ్రామాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తగిన మందులను వెంట ఉంచుకోవాలన్నారు. వానాకాలంలో ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో అంటువ్యాధులు…

సీమాంధ్ర

వైకాపా అధికారంలోకి రావడం తథ్యం: అమర్‌నాథ్‌ రెడ్డి

కడప,జూన్‌11(జ‌నం సాక్షి): పార్టీ అభివృద్ధి కోసం నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైకాపాజిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. టిడిపి అక్రమాలను ఎదుర్కొంటూ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూల్లో ఏ ఒక్కటిని అమలు చేయకుండా…

Featured News

అటు ఏరువాక..ఇటు హరితహారం

ప్రణాళికతో సిద్దమైన అధికారులు మెదక్‌,జూన్‌11(జ‌నం సాక్షి): రైతులు వానాకాలం సాగుకు సిద్ధం అవుతున్నారు. సాగునీటి సౌకర్యం ఉన్న పలువురు రైతులు ఇప్పటికే నారు పోసి నాట్లకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందుకుగానూ వ్యవసాయశాఖ విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయాధికారులు…

జిల్లా వార్తలు

హరితహారం కోసం ప్రణాళిక

జనగామ,జూన్‌11(జ‌నం సాక్షి): వర్షాకాలం సవిూపించినందున హరితహారంలో భాగంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని పంచాయితీ అధికారి పిలుపునిచ్చారు. ఈ యేడు కూడా జిల్లాలో పెద్దెత్తున మొక్కలు నాటేందుకు ప్లాన్‌ వేశామని అన్నారు. ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన హరితహారం ద్వారా…

జిల్లా వార్తలు

ఎన్నడూ లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలు: ఎమ్మెల్యే

వరంగల్‌,జూన్‌11(జ‌నం సాక్షి): దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు పెడుతుందని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులో ప్రసవాలు జరిగి ఆడపిల్ల పుడితే…

ఆదిలాబాద్

గిరిజన ప్రాంతాల్లో వర్షాకాల వ్యాధులపై అప్రమత్తం

ఆదిలాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): వర్షాకాలం ప్రారంభం కావడంతో అధికారులు గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా మందులు పంపిణీ చేస్తూ గ్రామాల్లో క్రమంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అధికారులు వ్యాధుల నివారణకు చర్యలు…