సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష
భద్రాద్రి కొత్తగూడెం,జూన్11(జనం సాక్షి): టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకులు పార్టీలోకి వస్తున్నారని, పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు భరోసా ఇచ్చారు. తెలంగాణలో భవిష్యత్తు అంతా టీఆర్‌ఎస్…



