కోర్టు తీర్పును గౌరవించండి
ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్దరించాలి స్పీకర్‌కు జానా నేతృత్వంలో సిఎల్‌పీ విజ్ఞప్తి హైదరాబాద్,జూన్11(జనం సాక్షి): కోర్టు ఆదేశాలను మన్నిస్తూ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్దరించాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం స్పీకర్ మధుసూధనాచారిని కోరింది. ఈమేరకు సిఎల్పీ నాయకుడు జనారెడ్డి నేతథ్వంలోని బృందం…





