Thursday, 5 November 2026

June 2018

ఆదిలాబాద్

సివిల్‌ సప్లై హమాలీల సమ్మె ప్రారంభం

కాగజ్‌నగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): ప్రభుత్వం సివిల్‌ సప్లై హమాలీల కూలీ రేట్లను పెంచాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా స్థానిక హమాలీలు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా హమాలీ సంఘం ప్రతినిధి పెంటయ్య మాట్లాడుతూ హమాలీల…

జిల్లా వార్తలు

గొర్రెలకు నట్టల మందు పంపిణీ

కామారెడ్డి,జూన్‌20(జ‌నం సాక్షి ): గొర్రెలు పరిపుష్టిగా ఉండాలంటే వాటికి నట్టల మందు తప్పనిసరిగా తాగించాలని జిల్లా పశువైద్యాధికారి రమేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం సదాశివనగర్‌ మండలకేంద్రంలో గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం…

జిల్లా వార్తలు

రైతుబంధుతో పెద్ద రైతులకే మేలు

మహబూబ్‌నగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకం పేరుతో ప్రజల సొమ్ము భూస్వాములకు దోచి పెట్టడం తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని టిడిపి మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ పేర్కొన్నారు. పేదల డబ్బును పెద్దలకు…

కరీంనగర్

పెట్రోల్‌ ధరలకు నిరసనగా రాస్తారోకో

కరీంనగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): పెరిగిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం సైదాపూర్‌ మండలకేంద్రంలోని కొత్త బస్టాండ్‌ ఏరియాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ…

జిల్లా వార్తలు

సీఐఎస్‌ఎఫ్‌ జవాన్ల బైకు ర్యాలీ

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌లో సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు బుధవారం ఉదయం బైకు ర్యాలీ నిర్వహించారు. భద్రత ప్రధానాంశంగా ఈ ర్యాలీ సాగింది. హెల్మెట్‌ ధరించాలి, మద్యం తాగి వాహనాలు నడుపరాదు’ అంటూ ప్లకార్డులు పట్టుకొని జవాన్లు ర్యాలీలో…

సీమాంధ్ర

నేడు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు

అమరావతి,జూన్‌20(జ‌నం సాక్షి ): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విశాఖలో పర్యటించనున్నారు. నగరంలో ఏడు గంటల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఉదయం 10.45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. నేరుగా రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్స్‌ చేరుకుని వుడా…

Featured News

అస్వస్థతకు గురైన కేజ్రీవాల్

అధికారిక కార్యక్రమాలు రద్దు న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నం సాక్షి ): ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ అస్వస్థతకు గురయ్యారు. ఐఏఎస్‌ల సమ్మెకు నిరసనగా లెప్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ నివాసమైన రాజ్‌నివాస్‌లో తొమ్మిది రోజుల పాటు…

Featured News

నాకౌట్‌కు చేరుకున్న రష్యా

ఫిఫా వరల్డ్‌ కప్‌లో అద్భుత ప్రదర్శన మాస్కో,జూన్‌20(జ‌నం సాక్షి ): ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఆతిథ్య దేశం రష్యా అదరగొడుతోంది. సొంత ప్రేక్షకుల నడుమ అద్భుత ఆటతీరుతో చెలరేగుతున్న రష్యా టోర్నీలో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది.…

Featured News

మైనర్‌ బాలికపై అత్యాచారం: రియాల్టీ షో కంటెస్టర్‌పై కేసు

ముంబై,జూన్‌20(జ‌నం సాక్షి ): మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీవీ రియాలిటీ షో కంటెస్టెంట్‌ను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనిపై పోస్కో కేసు పెట్టారు. ఆదిత్యాగుప్తా (20) అనే డ్యాన్సర్‌ రియాలిటీ షోలో పాల్గొంటున్నాడు. ఆదిత్యాగుప్తా సబర్బన్‌…

Featured News

హైదరాబాద్‌ పాస్‌ పోర్టు కార్యాలయానికి అవార్డు

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి అవార్డు లభించింది. పాస్‌పోర్టుల జారీలో అత్యుత్తమ సేవలకుగాను పాస్‌పోర్టు కార్యాలయానికి జాతీయ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా పాస్‌పోర్టు అధికారి విష్ణువర్థన్‌ రెడ్డి మాట్లాడుతూ..జూన్‌ 1 నుంచి పాస్‌పోర్ట్‌…