కొత్త పంచాయితీరాజ్ చట్టం మేరకు రిజర్వేషన్లు
పంచాయితీ ఎన్నికలపై వేగంగా పనులు హైదరాబాద్,జూన్21(జనం సాక్షి): పంచాయితీ రిజర్వేషన్లపై అధికార యంత్రాంగం కసరత్తు మొదలెట్టింది.ఇప్పటికే బీసీ ఓటర్ల గణన పూర్తి చేయగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల శాతంపై స్పష్టత వచ్చింది. ఇప్పటికే గ్రామ…

