ఎంపీలు, ఎమ్మెల్యేలు వస్తే లేచి నిలబడాల్సిందే!
హర్యానా ప్రభుత్వం వివాదాస్పద సర్క్యులర్ జారీ చండీగఢ్, జూన్19(జనం సాక్షి ) : హర్యానా ప్రభుత్వం మరో వివాదాస్పద సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రంలో పని చేసే ప్రతి అధికారి ఎమ్మెల్యే, ఎంపీ వస్తే లేచి నిలబడాలని, వాళ్లు…





