Friday, 6 November 2026

June 2018

సీమాంధ్ర

అధునాతన పద్దతులతో మెరుగైన వ్యవసాయం

అనంతపురం,జూన్‌19(జ‌నం సాక్షి): వ్యవసాయంలో నూతన పద్ధతులు పాటించాలని వ్యవసాయాధికారులు సూచించారు. రైతులు మెట్ట భూముల్లో కందులు, సజ్జలు వేసుకుంటే అధిక దిగుబడులు సాధించ వచ్చన్నారు. పత్తి పంటలను వేయకుండా చిరుధాన్యాలైన జొన్నలు, రాగులు, పప్పు దినసుల పంటలు వేసుకొని…

జిల్లా వార్తలు

హరితహారంలో భాగస్వాములు కావాలి

మెదక్‌,జూన్‌19(జ‌నం సాక్షి): తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, యువకులు భాగస్వాములై విరివిరిగా మొక్కలు నాటాలని అటవీ అధికారులు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మ¬ద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని…

జిల్లా వార్తలు

డయేరియా నివారణకు చర్యలు

మహబూబ్‌నగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి): చిన్నపిల్లల్లో డయేరియా నివారణ కోసం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. డయేరియా మరణాలను నివారించేందుకు పోషకాహార లోపాలను గుర్తించి అవసరమైన సూచనలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని…

జిల్లా వార్తలు

యాదాద్రి చుట్టూ అడవుల పెంపకం

హరితప్రాంతంగా తీర్చిదిద్దేలా చర్యలు యాదాద్రి భువనగిరి,జూన్‌19(జ‌నం సాక్షి): యాదాద్రి అభివృద్దికి సిఎం కెసిఆర్‌ ప్రత్యేక చర్యలు చేపడుతున్నందున ఇక్కడ అటవీ ప్రాంతం పెంచి, పచ్చగా చేయాలన్నదే తమ లక్ష్యమని అటవీ సంరక్షణ అధికారి అన్నారు. హరితహారంతో పాటు ప్రత్యేకంగా…

జిల్లా వార్తలు

ఎత్తిపోతలతో మంచిరోజులు : ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దేవరకద్ర మండంలోనేనిర్మితం కావడం అదృష్టంగా భావించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే పాలమూరు జిల్లా రూపురేఖలే మారుతాయన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందేటప్పుడు అందరూ…

జిల్లా వార్తలు

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌19(జ‌నం సాక్షి): సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఆసరా పింఛన్‌ ద్వారా ప్రతి ఒక్కరికి రూ. 1000, రూ. 1500 అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.…

Featured News

బయ్యారం ఉక్కు విభజన చట్టంలోనే ఉంది

అభివృద్దిలో దూసుకుపసోతున్న తెలంగాణ :ఎంపి ఖమ్మం,జూన్‌19(జ‌నం సాక్షి): విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని నిర్ధిష్టంగా ఉన్నా కేంద్రం సహకరించడం లేదని ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బయ్యారంలో ఉక్కుందని, 150 కిలో విూటర్ల దూరంలో…

Featured News

బడిబాటతో మారుతున్న పరిస్థితులు

వరంగల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జయశంకర్‌ సార్‌ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తూ విద్యార్థి భవిష్యత్తుకు పునాదులు వేసేందుకు బడిబాట కార్యక్రమం ఎంతోగానో దోహదపడుతుంది. బడిబాటలో భాగంగా సర్వే…

ఆదిలాబాద్

అభివృద్దిని అడ్డుకోవడం దుర్మార్గం: చారి

ఆదిలాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతుంటే, ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని మాజీ ఎంపి,ప్రభుత్వ అధికార ప్రతినిధివేణుగోపాలాచారి మండిపడ్డారు. తెలంగాణని కోటి ఎకరాల మాగాణిగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్తుంటే…

ఆదిలాబాద్

మరుగుదొడ్లు లేకుంటే అంటువ్యాధులు తప్పవ్‌

ఆదిలాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని అధికారులకు కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ సూచించారు. వర్షాకాలంలో బహిరంగ మలవిసర్జనతో వాలే ఈగలు, దోమలతో ఎలాంటి వ్యాధులు వస్తాయో ముఖ్యంగా మహిళలు, పాఠశాల విద్యార్థులలో చర్చజరిగేలా అవగాహన కార్యక్రమాలు…