రాజకీయాలకు అతీతంగా అభవృద్ది
భద్రాద్రి కొత్తగూడెం,జూన్19(జనం సాక్షి): రాజకీయాలకతీతంగా అభివృద్ధి, సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కోరారు. సామాజిక తెలంగాణ అభివృద్ధే టీఆర్‌ఎస్ సర్కార్ ప్రధాన లక్ష్యమని, ఆ దశగా…




