నీరవ్ మోదీ దగ్గర ఆరు పాస్‌పోర్ట్‌లు!
న్యూఢిల్లీ, జూన్18(జనం సాక్షి) : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్లు ఎగవేసి.. పరారీలో ఉన్న డైమండ్ జ్వలర్ నీరవ్ మోదీ దగ్గర ఆరు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులోనూ తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు…








