సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కావాలి
ప్రధానమంత్రి సమక్షంలో… అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ సమస్యలపై నేరుగానే ప్రశ్నించారు. ఆయా రాస్ట్రాల సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టారు. నీతి ఆయోగ్…







