ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్
మేడ్చల్, జూన్13(జనం సాక్షి) : మేడ్చరల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఉమామహేశ్వర్‌రావు, యాదమ్మ.. తెలంగాణ, ఆంధప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో సుమారు 150 చోరీలు చేసినట్లు పోలీసులు…








