కెసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టండి
పంటలు పండించి సస్యవిప్లవం తేవాలి సిద్దిపేట,జూలై27(జనంసాక్షి): తెలంగాణలో రైతుకు స్వర్ణయుగంగా మారిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబందు, బీమా పథకలంతో పాటు, నిరతంర విద్యుత్ పెద్ద భరోసా ఇచ్చిందన్నారు. సాగు సహాయాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని సుసంపన్నం…






