వ్యవసాయ రసాయనాలతో ముప్పు
విషగుళికలకు నెమళ్లు మృత్యువాత మహబూబ్‌నగర్,జూలై27(జనం సాక్షి): రైతులు వ్యవసాయపొలాల్లో చల్లే రసాయనాలు, విషగుళికలు పక్షుల ప్రాణాల విూదికి వచ్చింది. వీటితో కూడిన నీటిని తాగి అవి మృత్యువాత పడుతున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ మండలం గగ్గళ్లపల్లి వద్ద పంటపొలాల్లో 5…








