Wednesday, 4 November 2026

July 2018

సీమాంధ్ర

రుణాలతో పథకాలను సాగించాలి: కలెక్టర్‌

శ్రీకాకుళం,జూలై26(జ‌నంసాక్షి): శ్రీకాకుళం పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్‌ ధనుంజయరెడ్డి బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. బ్యాంక్‌ సహకారం అందించాలని కోరారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో…

సీమాంధ్ర

హెడ్‌కాన్‌స్టేబుల్‌పై ఎసిబి దాడులు

కడప,జూలై26(జ‌నంసాక్షి): హెడ్‌ కానిస్టేబుల్‌కు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారం మేరకు గురువారం ఎసిబి దాడులు నిర్వహించింది. బ్రహ్మంగారి మఠం పోలీస్‌ స్టేషన్లో హెడ్‌ కానిస్టేబుల్‌గా చేస్తున్న చిన్న వీరయ్య అనే వ్యక్తికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సమాచారం…

జిల్లా వార్తలు

నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌ ఛాలెంజ్‌

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ నీటి పారుదల శాఖ ఎగ్జికుటివ్‌ ఇంజినీర్‌ పి. రాధకిషన్‌ రావు ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ స్వీకరిస్తు,నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలో గురువారం ఉపకార్య నిర్వాహక ఇంజినీర్‌ జి. నాగేశ్వర్‌ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.…

తెలంగాణ

విత్తన భండాగారంగా తెలంగాణ

ఇక్కడి నేలలు అనువైనవని పోచారం వెల్లడి హైదరాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): తెలంగాన విత్తన భాండాగారమని, ఇక్కడి నేలలు విత్తనాలకు అనుకూలమని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఇక్కడ రైతులను ప్రోత్సహించి పంటలను పండిస్తోందన్నారు. బంజారాహిల్స్‌ మినిస్టర్స్‌…

Main

గ్రీన్‌ఛాలెంజ్‌ స్వీకరించిన కలెక్టర్‌ ఆమ్రపాలి

వరంగల్‌,జూలై26(జ‌నంసాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని వడ్డపల్లి చెరువు కట్టవిూద కలెక్టర్‌ ఆమ్రపాలి మొక్కలు నాటారు. ఆ తర్వాత వరంగల్‌ మేయర్‌ నరేందర్‌తో పాటు టిఎన్జీవో ఉద్యోగులకు, విద్యార్థులకు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు.…

సీమాంధ్ర

లబ్దిదారులకు ఎన్టీఆర్‌ గృహాలు

లాటరీ ద్వారా కేటాయింపు: మంత్రి అమరావతి,జూలై26(జ‌నంసాక్షి): చిలకలూరిపేట మార్కెట్‌ యార్డులో పిఎంఎవై ఎన్టీఆర్‌ గృహ నిర్మాణపథకం కింద లబ్ధిదారులకు గృహాలు, ఇళ్ళ నిర్మాణ పత్రాల పంపిణీ గురువారం నిర్వహించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ఎలక్టాన్రిక్‌ డ్రా ద్వారా…

జాతీయం

వినీలాకాశంలో బ్లడ్‌మూన్‌

నేడు సుదీర్ఘ చంద్రగ్రహణం పరిశోధనలకు సిద్దమైన ఖగోళవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రపంచ ప్రజలు న్యూఢిల్లీ,జూలై26(జ‌నంసాక్షి): ఖగోళ అద్భుతంగా నిలిచిపోనున్న అరుదైన చంద్రగ్రణం వీక్షించేందుకు ప్రపంచం యావత్తూ సిద్దం అయ్యింది. శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం నడుం బిగించారు. చంద్రగ్రహణం కారణంగా…

జాతీయం

కార్గిల్‌ వీరులకు ప్రధాని అంజలి

ట్విట్టర్‌లో ఆనాటి ఘటనలు స్మరణ అమర్‌జవాన్‌ వద్ద త్రివిధ దలాధిపతుల నివాళి న్యూఢిల్లీ,జూలై26(జ‌నంసాక్షి): కార్గిల్‌ దివస్‌ను పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్‌ యుద్ధ వీరులకు నివాళులర్పించారు. పాకిస్థాన్‌పై కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ విజయం సాధించి నేటికి…

Featured News

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

మరో నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టం శ్రీశైలం,జూలై26(జ‌నంసాక్షి): శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు కొనసాగుతోంది. పూర్తిస్తాయి నీటిమట్టానికి చేరువువతోంది. ఎగువన వర్షాలకు నీరు రావడంతో ప్రాజెక్టులను నిండుకుండల్లా మార్చింది. కర్ణాటకలో ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు నిండిపోగా.. తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టులు…

అంతర్జాతీయం

చైనాలో అమెరికా ఎంబసీ వద్ద పేలుడు

బీజింగ్‌,జూలై26(జ‌నంసాక్షి): చైనాలో ఉన్న అమెరికా దౌత్యకారాలయం వద్ద పేలుడు జరిగింది. బీజింగ్‌లో ఈ కార్యాలయం ఉన్నది. ఎంబసీలో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదు. ఎంబసీ గేటు ముందు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. దౌత్య కార్యాలయం…