తెలుగు రాష్ట్రాల్లో..
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు అమరావతి, జులై20(జనం సాక్షి) : ఒరిస్సా తీరంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో…
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు అమరావతి, జులై20(జనం సాక్షి) : ఒరిస్సా తీరంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో…
వెకిలి నవ్వులా – ప్రధానితీరుపై ట్విటర్ వేదికగా లోకేష్ ఆగ్రహం అమరావతి, జులై20(జనం సాక్షి) : అవిశ్వాసంతో హస్తిన హీటెక్కింది. యావత్ దేశం మొత్తం లోక్‌సభలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన ప్రత్యేక ¬దా,…
న్యూఢిల్లీ, జులై20(జనం సాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీ జులై 23 నుంచి 27 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రువాండ, ఉగాండ, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ…
– గల్లా ప్రసంగంపై చంద్రబాబు ట్వీట్ హైదరాబాద్, జులై20(జనం సాక్షి) : విభజన చట్టం ప్రకారం ఆంధప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై కేంద్రం తీరును ఎండగట్టిన తెదేపా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
టీఆర్‌ఎస్ అభ్యంతరం – వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపిన టీఆర్‌ఎస్ ఎంపీలు న్యూఢిల్లీ, జులై20(జనం సాక్షి) : అవిశ్వాసంపై చర్చ వాడీవేడిగా జరిగింది. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.. విభజన సమయంనాటి అంశాలను…
న్యూఢిల్లీ, జులై20(జనం సాక్షి) : కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సహా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతి మేరకు తన ప్రసంగాన్ని ప్రారంభించిన…
– 30నిమిషాలకుపైగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎదురుదాడి – రెండు జాతీయ పార్టీలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయంటూ ఆగ్రహం – విభజనతో 90శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయి – కాంగ్రెస్ తల్లిని చంపి బిడ్డను ఇచ్చిందని…
– మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, జులై20(జనం సాక్షి) : టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో శిఖండి పాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎంపీలు చేతకాని వాళ్ళలా వ్యవహరిస్తున్నారని…
– నగరంలో 34శాతమే ప్రజారవాణ వ్యవస్థ వినియోగంలో ఉంది – రూ. 23వేల కోట్లతో 54జంక్షన్లను అభివృద్ధి చేస్తాం – చరిత్రలో ఎన్నడూ జరగని రోడ్ల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి – ఆగస్టులో అవిూర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు…