Thursday, 5 November 2026

July 2018

జిల్లా వార్తలు

కోలుకుంటున్న రియల్‌ రంగం

బ్యాంకుల తీరుతో మళ్లీ ఈ వైపుగా పెట్టుబడులు పెరుగుతున్న వ్యాపారలావాదేవీలు హైదరాబాద్‌,జూలై21(జ‌నం సాక్షి): పెద్ద నోట్ల రద్దుతో రియల్‌ ఎస్టేట్‌ రంగం కకావికలమయినట్లే కనిపించినా బ్యాంకుల వైఫల్యంతో ఇప్పుడు మళ్లీ పెట్టుబుడులు ఈ దిశగా మళ్లుతున్నాయి. జిఎస్టీతో పాటు,…

ఆదిలాబాద్

ఎన్నికల హావిూల అమల్లో వైఫల్యం: కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,జూలై21(జ‌నం సాక్షి): ఎన్నికల హావిూల అమలులో టీఆర్‌ఎస్‌ పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు…

జిల్లా వార్తలు

పంచాయితీల్లో మొక్కల పెంపకం తప్పనిసరి

కామారెడ్డి,జూలై21(జ‌నం సాక్షి): పంచాయతీ రాజ్‌ నూతన చట్టం ప్రకారం ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటాలని జడ్పీసీఈవో గోవింద్‌ అన్నారు. మొక్కల సంరక్షణ బాధ్యత పూర్తిస్థాయిలో సర్పంచులదేనని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో నాల్గో విడత…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట

ఎవరికివారే యమునాతీరేలా కార్యక్రమాలు ఆదిలాబాద్‌,జూలై21(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నేతలు ముందస్తు ఊపులోముందుకు సాగుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. టిక్కెట్‌ లక్ష్యంగా సొంత గణానా/-ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో…

సీమాంధ్ర

కృష్ణమ్మకు జలకళ వచ్చేనా?

పూర్తిస్థాయి నీటిమట్టం వస్తుందని ఆశ కర్నూలు,జూలై21(జ‌నం సాక్షి): ఈ ఏడాదైనా కృష్ణమ్మ కళకళలాడుతుందా అన్న సందేహాలు కలుగుతున్‌ఆనయి. ఎగువన వర్షాలతో ప్రస్తుతం కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చి చేరుతున్న నీటితో…

జిల్లా వార్తలు

గ్రూపులున్నా కాంగ్రెస్‌లో ఎన్నికల జోష్‌

ఎక్కడికక్కడ నేతల పర్యటనలతో ప్రచారాలు హైదరాబాద్‌,జూలై21(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది గమనిస్తే ఎవరిని అడిగినా మళ్లీ టిఆర్‌ఎస్‌ అనే అంటున్నారు. కెసిఆర్‌ను ఢీకొనే నేత లేరని అంటున్నారు. జిల్లాల్లో ఎక్కడికి వెల్లినా కామన్‌గా వినిపించే…

Featured News

విభజన సమస్యలపై దక్కని మాటసాయం

అవిశ్వాస చర్చలో ప్రధాన సమస్యలను పట్టించుకోని కేంద్రం న్యూఢిల్లీ,జూలై21(జ‌నం సాక్షి): అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విభజన సమస్యలను ఇరు రాష్ట్రాల నేతుల ప్రస్తావించినా కేంద్రం వీటిపై మాటమాత్రంగా అయినా ప్రస్తావించలేదు. అమలు చేస్తామని చెప్పలేదు.…

ఎడిట్ పేజీ

లక్ష్యం లేని అవిశ్వాసం

అవిశ్వాసం లక్ష్యం తుస్సుమంది. ఎవరికి వారు తమ వాక్పటిమను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. మద్దతు దారులు బల్లలు చరిచారు. ఎద్దేవాలు..చురకలు వేసినప్పుడు ఆనందించారు. ఎదుటి వారిని ఎలా దుయ్యబట్టాలో నేర్చుకున్నారు. సూటిగా సమస్యలను ప్రస్తావించి వాటి వైఫల్యాలు ఎక్కడ…

Featured News

నిలిచిన రైళ్ల రాకపోకలు

ఒడిశా(జ‌నం సాక్షి): భారీ వర్షాలతో కోరాపుట్ – రాయగఢ్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పల్‌మస్కా స్టేషన్ వద్ద కోరాపూర్ – విశాఖపట్నం వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, భవనేశ్వర్ – జగదల్‌పూర్ మధ్య నడిచే హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు.…

జాతీయం

ప్రజాకాంక్షలను 

మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు – ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి – సీలేరు హైడల్‌ ప్రాజెక్టును అన్యాయంగా ఏపీలో కలిపారు – కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా ప్రకటించాలని – ఏపీ ధోరణితోనే హైకోర్టు విభజన ఆలస్యమవుతుంది…