Thursday, 5 November 2026

July 2018

సీమాంధ్ర

వైకాపాకు టిడిపిని విమర్శించే అర్హత లేదు

అమరావతి,జూలై19(వైకాపాకు టిడిపిని విమర్శించే అర్హత లేదు): యుద్ధరంగం నుంచి పారిపోయిన వైకాపాకు తెదేపాను విమర్శించే హక్కు లేదని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. మోదీని విమర్శించాల్సి వస్తుందనే వైకాపా ఎంపీలు రాజీనామాలు చేశారని ఆరోపించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి…

జాతీయం

మరింతగా పడిపోయిన రూపాయి విలువ

ముంబయి,జూలై19(మరింతగా పడిపోయిన రూపాయి విలువ): అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు బలహీనంగా ఉన్న వేళ దేశీయ కరెన్సీ రూపాయి పతనమైంది. స్టాక్‌మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో క్షీణతకు గురైన రూపాయి మళ్లీ 69 మార్క్‌ను తాకింది. క్రితం సెషన్‌లో 68.22 వద్ద…

జాతీయం

అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు: శతృఘ్ను సిన్హా

న్యూఢిల్లీ,జూలై19(అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు: శతృఘ్ను సిన్హా): కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత నరేంద్రమోదీ సర్కార్‌ తొలిసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొనబోతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో శుక్రవారం నిర్వహించే ఓటింగ్‌లో తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తానని ఆ పార్టీ సీనియర్‌ నేత,…

Featured News

కొత్త వంద రూపాయల నోటును విడుదల చేసిన ఆర్‌బిఐ

పాతవీ చెల్లుబాటవుతాయని ప్రకటన న్యూఢిల్లీ,జూలై19(కొత్త వంద రూపాయల నోటును విడుదల చేసిన ఆర్‌బిఐ): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త వంద నోట్లను విడుదల చేసింది. మహాత్మాగాంధీ న్యూ సిరీస్‌లో ఈ కొత్త వంద నోట్లు వచ్చాయి. లావెండర్‌…

జిల్లా వార్తలు

గద్వాల ఆస్తత్రి స్థాయి పెంపు

వంద నుంచి 300కు పెంచుతే ఉత్తర్వులు హైదరాబాద్‌,జూలై19(గద్వాల ఆస్తత్రి స్థాయి పెంపు): జోగులాంబ జిల్లాలోని గద్వాల ప్రాంతీయ ఆస్పత్రి స్థాయిని వంద పడకల నుంచి 300ల పడకలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంద మాతాశిశు ఆస్పత్రి…

సీమాంధ్ర

అన్న క్యాంటీన్లలో అన్నం దొరకడం లేదు

– బాబు పాలనలో నిరుద్యోగులు రోడ్డున పడ్డారు – వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి కర్నూలు, జులై19(జ‌నం సాక్షి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం విూడియాతో…

సీమాంధ్ర

ఏపీకి భారీ వర్ష సూచన

అమరావతి, జులై19(జ‌నం సాక్షి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆర్టీజీ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ వర్షాలు…

జిల్లా వార్తలు

నిరుద్యోగులకు శుభవార్త.. 

– మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల హైదరాబాద్‌, జులై19(జ‌నం సాక్షి) :  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) గురువారం మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీలో 124 బిల్‌కలెక్టర్‌ పోస్టులు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో…

జాతీయం

త్వరలో అందరికీ అందుబాటులో డ్రోన్‌ సేవలు!

– పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే న్యూఢిల్లీ, జులై19(జ‌నం సాక్షి) : ప్రస్తుతం నిషేధిత జాబతాలో ఉన్న డ్రోన్‌ సేవలు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి దేశవ్యాప్తంగా డ్రోన్‌ సేవలను పౌరులకు…

Featured News

34 శాఖల సేవలు .. 

ఒకే వేదికపైకి తీసుకొచ్చాం – ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ అమరావతి, జులై19(జ‌నం సాక్షి) : ప్రజలకు మేలైన పరిపాలన అందించేందుకు 34 శాఖల సేవలు ఒకే వేదిక పైకి తీసుకొచ్చామని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.…