నేటి నుంచి లారీల బంద్
– దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న లారీలు విజయవాడ, జులై19(జనం సాక్షి) : డీజిల్ ధరల నియంత్రణ, టోల్ ట్యాక్సుల క్రమబద్దీకరణ, వాహన బీమా ప్రీమియం తగ్గింపు వంటి డిమాండ్లతో దేశవ్యాప్తంగా లారీ యజమానులు శుక్రవారం నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ…





