పివికి కాంగ్రెస్ బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాలి
ఒక్క కారణం చాలు..తెలుగు వారంతా కాంగ్రెస్‌ను జట్టుకట్టి ఓడించడానికి.. తెలుగువారిని అవమానించిన కాంగ్రెస్‌ను మట్టి కరిపించడానికి…మళ్లీ తెలుగునేలపై వారికి నూకలు చెల్లేలా చేయడానికి పివి ఉదంతం ఒక్కటి చాలు..ఏదో ఓ కారణంతో ఎపి ప్రజలు కాంగ్రెస్‌ను మట్టి కరిపించాయి.…

