Thursday, 5 November 2026

కేరళకు ఎపి 5కోట్ల విరాళం

అమరావతి,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి ఎపి తరఫున రూ.5 కోట్ల విరాళాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సాయం కోసం ఎదురుచూస్తున్న కేరళ ప్రజలకు విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నగదు రూపంలోనే కాకుండా నిత్యావసరాలు, ఆహారపదార్దాల రూపంలో విరాళాలు అందించవచ్చిన మంత్రి లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

———–