సంక్షేమ హాస్టళ్లను మూసేయడం లేదు: మంత్రి
ఏలూరు,ఆగస్ట్18(జనం సాక్షి): సంక్షేమ హాస్టళ్లను మూసేయడం లేదని వాటి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జవహర్ అన్నారు. విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని అన్‌ఆరు. రాష్ట్రంలో ఏడువేల మంది ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ…


