మరింత అభివృద్ది కోసం ఎమ్మెల్యేగా గెలిపించాలి
గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్న సంజయ్ జగిత్యాల,సెప్టెంబర్19(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి తనకు జగిత్యాల ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ…








