Wednesday, 4 November 2026

September 2018

Main

ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలు

పోలీస్‌ అధికారుల సూచన జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా జరిగేలా మండప నిర్వాహకులు పూనుకోవాలని జిల్లా పోలీస్‌ అధికారులు సూచించారు. పోలీసులకు సహకరించి ముందుకు సాగాలన్నారు. వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని తెలిపారు. ఎక్కడిక్కడ పోలీస్‌ అధికారులు…

Main

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం

సబ్సిడీపై పనిముట్లు,పరికరాలు జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లను పంపిణీ చేయడం ద్వారా ఉపాధి కల్పిస్తుందని జిల్లా మత్స్యశాఖ అధికారి అన్నారు. ఇటీవల రోళ్లవాగు ప్రాజెక్ట్‌లో 4 లక్షల 60 వేల చేపపిల్లను…

Featured News

ఉమ్మడి జిల్లాలో ఆసక్తిగా అభ్యర్థుల ఎంపిక

టిఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు కసరత్తు జనగామ నుంచి మళ్లీ లక్ష్మయ్యకే ఛాన్స్‌ జాబితా సిద్దం చేసుకుంటున్న బిజెపి వరంగల్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారైనా విపక్షాల అభ్యర్థులు ఎవరన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచార…

ఆదిలాబాద్

కెసిఆర్‌తోనే అభివృద్ది సాధ్యం: మాజీ ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌ రావు అన్నారు. రాబోయో ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి మరోమారు తనన ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.…

Main

ప్రాజెక్టులను అడ్డుకుంటే పుట్టుగతులు ఉండవ్‌

వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు గుణపాఠం తప్పదు :చారి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ప్రాజెక్టులను అడ్డుకుంటే చరిత్రహీనులుకాక తప్పదని కాంగ్రెస్‌ టిడిపిలను ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలాచారి హెచ్చరించారు. ప్రభుత్వం కోటి ఎకరాలకు సాగు నీరు లక్ష్యంగా ప్రాజెక్టుల…

Main

ఎన్నికలఅంశంగా వారసత్వ ఉద్యోగాల సమస్య

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ అంశం వేడెక్కుతోంది. రేపటి ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాంశం కానుంది. వారసత్వ ఉద్యోగాలు రావాలంటే కార్మికవర్గమంతా ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొనాలని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌…

Main

రైతులను పట్టించుకోని సర్కార్‌

నల్గొండ,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): రైతుల కోసం ఎంతో చేస్తున్నామని సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది తప్పిస్తే చేస్తున్నదేవిూలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు అన్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న రైతు ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు ఆత్మహత్యలను…

Main

భద్రాద్రిలో శరన్నవరాత్రి వేడుకలకు రంగం సిద్దం

10 నుంచి 19 వరకు ఉత్సవాలు భద్రాచలం,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ప్రధాన వేడుకల్లో భాగంగా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించ నున్నారు. ఏటా ఈ వేడుకలకు వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అక్టోబర్‌…

Main

సింగరేణిలో వేడెక్కిన ప్రచారం

కార్మికులకు నేతల సందేశాలు అధికార పార్టీకే మద్దతు కోసం మంతనాలు భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని కోల్‌బెల్టు ఏరియాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీఆర్‌ఎస్‌ అనుబంధ…

Featured News

టిఆర్‌ఎస్‌ గెలుపు లక్ష్యంగా వ్యూహం

నిరంతరం కార్యకర్తలతో ఎర్రబెల్లి చర్చలు జనగామ,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం అన్ని గ్రామాలు, శివారు తండాలు, ఆవాస ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులంతా సమన్వయంతో పని చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు…