అమెరికాలో భారతీయ జంట అరెస్టు
– చిన్నారుల మెడికల్ చెకప్ చేయించలేదని అదుపులోకి తీసుకున్న అధికారులు – బెయిల్ పై విడుదలైన భారతీయ జంట కాలిఫోర్నియా, సెప్టెంబర్14(జనంసాక్షి) : అమెరికా సహా పలు యూరప్ దేశాలు చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి.…






