Wednesday, 4 November 2026

September 2018

సీమాంధ్ర

ప్రజల్లో సానుభూతికోసమే.. 

అరెస్టు వారెంట్‌ను బాబు వాడుకుంటున్నారు – బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు అవాస్తవం – టీడీపీ ముసుగు ధరించిన వ్యక్తి శివాజీ – విలేకరుల సమావేశంలో బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి అనంతపురం, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : బాబ్లీ పేరుతో ఆంధప్రదేశ్‌…

Featured News

‘ముందస్తు’లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం

– పొత్తులపై తుది నిర్ణయం అధిష్ఠానానిదే – గెలుపు స్థానాలను ఒదులుకోం – విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు…

Featured News

మేఘాలయలో కాంగ్రెస్‌కు షాక్‌

– పార్టీని వీడిన సీనియర్‌ నేత, మాజీ సీఎం లపాంగ్‌ – రాహుల్‌కు లేఖ ద్వారా వెల్లడి – సీనియర్‌ నేతలను దూరం పెడుతునారని లేఖలో ఆవేదన షిల్లాంగ్‌, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న…

Featured News

చురుకుగా ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు

ఆరునెల్లలోగా ఎన్నికలు నిర్వహించాలి చురుకుగా ఓటర్ల జాబితా రాజకీయ పార్టీల సమక్షంలో ఇవిఎం పరిశీలన విూడియాకు వివరాలు వెల్లడించిన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): అసెంబ్లీ రద్దు అనంతరం.. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని…

Featured News

ఆగని పెట్రో మంటలు

పెట్రోలుపై 28 , డీజిల్‌పై 22 పైసలు పెరుగుదల న్యూఢిల్లీ,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): పెట్రో ధరలకు పగ్గాలు పడడం లేదు. మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వరుసగా రోజూ కొంతమొత్తం చొప్పున పెంచేస్తున్నారు. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ పరుగులు ఆగట్లేదు. రోజువారీ సవరణల్లో…

Featured News

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

కార్యకర్తలకు మంత్రి మహేందర్‌ రెడ్డి సూచన వికారాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ తలపెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. కల్యాణ, లక్ష్మి షాదీ, ముబారక్‌, వృద్దాప్య పెన్షన్‌,…

ఆదిలాబాద్

కళాకారులకు అండగా ప్రభుత్వం

చిందు సంక్షేమ భవన్‌కు మంత్రి శంకుస్థాపన నిర్మల్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): సమాజాన్ని చైతన్యపరచడంలో కళాకారుల పాత్ర గొప్పదని, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సారంగాపూర్‌ మండలం…

Featured News

ఊరూవాడా ఘనంగా గణెళిశ్‌ నవరాత్రి వేడుకలు

వివిధ రూపాల్లో గణెళిశ విగ్రహాల ఏర్పాటు పూజల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్‌, మంత్రులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): రాష్ట్రంలో వినాయకచవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనేకచోట్ల వివిధ రూపాల్లో గణనాథులు కొలువుదీరారు. ఊరూవాడా గణెళిశ్‌ ఉత్సవాలు ఘనంగా మొదల య్యాయి. వివిధ…

Featured News

కన్నుల పండుగగా తిరుమల బ్ర¬్మత్సవాలు

చిన్న శేషవాహనంపై విహరించిన శ్రీవారు పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం చంద్రబాబు తిరుమల,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): కలియుగ దైవం బ్రహ్మాండ నాయకుని బ్ర¬్మత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్ర¬్మత్సవాల్లో భాగంగా తొలి వాహన సేవలో భాగంగా గురువారం రాత్రి ఉభయదేవేరులతో కలిసి మలయప్పస్వామి…

స్పొర్ట్స్

నేటినుంచి ఏషియా కప్‌

రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో దుబాయ్‌ చేరుకున్న జట్టు ముంబై,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): సుదీర్ఘ ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకున్న టీమిండియా.. మరో కప్‌ కు సిద్ధమైంది. ఆసియా కప్‌ కు ఐసీసీ రెండు గ్రూపులుగా వీడిదీసి ఆరు జట్టులను ఎంపిక చేసింది. యూఏఈ…