మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ధి: షిండే
కామారెడ్డి,సెప్టెంబర్15(జనంసాక్షి): జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆడపడుచులు ఆయన విజయాన్ని కోరుకుంటూ మిఠాయిలు తినిపించారు. అనంతరం రచ్చబండ వద్ద ప్రసంగించారు. చేసిన అభివృద్ధి పనులు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న…









