ప్రజాసమస్యలపై చిత్తశుద్ది ఏదీ?
సమస్యలను విస్మరించిన ప్రభుత్వాలు: సిపిఐ అనంతపురం,సెప్టెంబర్5(జనం సాక్షి): రాష్ట్రంలో నెలకొన్న ప్రజాసమస్యల పరిష్కారానికి సీపీఐ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తామని జిల్లా సిపిఐ కార్యదర్శి జగదీశ్వర్ అన్నారు. ప్రజావ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న ప్రభుత్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి కార్యకర్తలు…

