Wednesday, 4 November 2026

September 2018

సీమాంధ్ర

వైకాపాను నవరత్నాలు గట్టెక్కించేనా?

ఫలించని జగన్‌ దూకుడు రాజకీయాలు విజయవాడ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నివేదికలు ఎలా ఉన్నాయన్నది రానున్న ఎన్నికల ఫలితాలు..వైకాపాకు దక్కే ఆదరణను బట్టి తెలుస్తుంది. అయితే మధ్యలో వచ్చిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోనేషన్‌…

సీమాంధ్ర

చంద్రబాబుకు కలసిరాని జాతీయ రాజకీయాలు

బిజెపి వటవృక్షంగా ఎదగడంతో ప్రాంతీయపార్టీలకు గడ్డురోజులు అమరావతి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఎన్‌డిఎ భాగస్వామ్యంలో ఉన్న ఎపికి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. భాగస్వామిగా ఉన్నా సిఎం చంద్రబాబుకు ఎన్‌డిఎలో గతంలో లాగా చక్రం తిప్పే అవకాశం ఇవ్వకపోవడం, ఆడినట్లా మోడీ ఆడకపోవడంతో…

సీమాంధ్ర

తండ్రి సన్నిహితులను దగ్గరకు తీసే యత్నాలు

మారుతున్న జగన్‌ వ్యూహాలు? అమరావతి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): జగన్‌ ఇంతకాలం ప్రత్యేక¬దాపై పోరాడినా ఎందుకనో పెద్దగా గుర్తింపు రాలేదు. పవన్‌ కళ్యాణ్‌ రాకతో మళ్లీ కదలిక వచ్చింది. దీంతో వైకాపా మళ్లీ కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పుడు తన వైఖరితో…

ఎడిట్ పేజీ

హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు మరోమారు హీటెక్కాయి. ఎన్నికలు అనివార్యంగా వస్తున్నాయి. కెసిఆర్‌ ముందస్తు ప్రణాళికతో అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి కాలం అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ కొనసాగాలన్న రూల్‌ ఏదీ లేకపోడంతో నేతలు అప్పుడప్పుడు…

సీమాంధ్ర

విజయవాడలో వంద కేజీల గంజాయి పట్టివేత

అక్రమ రావాణాపై పోలీసుల దృష్టి విజయవాడ,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): గంజాయి రవాణాకు విజయవాడ కేంద్రంగా మారుతోంది. తాజాగా బెంజిసర్కిల్‌లో 100 కేజీల గంజాయిని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం విశాఖ నుంచి చెన్నైకు అక్రమంగా…

జాతీయం

ఆటోకన్నా విమనాయానమే చౌక

కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా న్యూఢిల్లీ,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): మనదేశంలో ఆటోరిక్షాలో ప్రయాణం కంటే విమానయానమే చవక అని కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్‌ సిన్హా అన్నారు. అయితే ఇందుకు ఆయన ఉదాహరణ కూడా చెప్పారు. జయంత్‌ సిన్హా సోమవారం…

జిల్లా వార్తలు

ముజ్రాపార్టీ నిర్వాహకుల అరెస్ట్‌

రంగారెడ్డి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న 16 మందిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు యువతులు, 11 మంది యువకులున్నారు. యువతుల్లో ఇద్దరు ముంబైకి, మిగిలిన ముగ్గురు…

సీమాంధ్ర

ఎయూలో ర్యాగింగ్‌పై గంటా సీరియస్‌

విశాఖపట్టణం,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ఆంధ్రయూనివర్శిటీలో జరిగిన ర్యాగింగ్‌ ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్‌ అయ్యారు. ఏయూ వీసీతో మాట్లాడిన మంత్రి ర్యాగింగ్‌ ఘటనపై కమిటీ వేయాలని వీసీని ఆదేశించారు. ర్యాగింగ్‌ను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా… ఇలాంటి ఘటనలు…

సీమాంధ్ర

దివ్యదర్శన యాత్ర ప్రారంభం

ఏలూరు,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): దుగ్గిరాలలో దివ్య దర్శన యాత్ర కార్యక్రమాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సతీమణి రాధారాణి మంగళవారం ప్రారంభించారు. నియోజక వర్గంలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు గ్రావిూణ మండలాలకు చెందిన వారు నాలుగు బస్సులలో దివ్య…

సీమాంధ్ర

శ్రీవారికి అంబానీ భారీ విరాళం

తిరుపతి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళవారం ఒక కోటి 11 లక్షల 11 వేల 111 రూపాయలను విరాళంగా సమర్పించారు. అనంతరం ముఖేశ్‌ అంబానీ మాట్లాడుతూ.. ప్రాణాపాయంలో ఉన్న…