Wednesday, 4 November 2026

September 2018

జిల్లా వార్తలు

యువతెలంగాణ పార్టీ ఆవిర్భావం

జిట్టా బాలకృష్ణారెడ్డి నేతృత్వం హైదరాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ‘యువ తెలంగాణ’ పేరుతో జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ కొత్త పార్టీని స్థాపించారు. భువనగిరికి చెందిన జిట్టా గతంలో అనేక పార్టీల్లో పనిచేశారు. తెలంగాణ…

Featured News

పెట్రోధరలకు తోడు వంటగ్యాస్‌ మంట

క్రమంగా పెరుగుతోన్న ధరలు వేయికి చేరినా ఆశ్చర్యం లేదంటున్న మార్కెట్‌ వర్గాలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): చాపికింద నీరులా వంటగ్యాస్‌ సిలిండర్‌పై ధరలను పెంచుతున్నారు. ఇటీవల వరుసగా రూపాయి మొదలకుని ఐదారురూపాయల వరకు పెంచుతూ వచ్చారు. పెట్రో ధరలతో ఇప్పటికే…

జాతీయం

గుట్కా స్కాంలో సీబీఐ దాడులు ముమ్మరం

– చెన్నైలో మంత్రి, డీజీపీతో సహా పలువురు ఇళ్లలో సోదాలు – 40 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చెన్నై, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : తమిళనాడులో గుట్కాస్కాం మళ్లీ తెరపైకి వచ్చింది. స్కాంలో దర్యాప్తును సీబీఐ అధికారులు వేగవంతం చేశారు.…

Featured News

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి

– ఉపాధ్యాయులకు అన్ని విధాల అండగా ఉంటాం – ఒక్కో ఇంటి నుంచి ఒక్కో సింధు రావాలి – సింధు ఏ టోర్నీకి వెళ్లినా స్వర్ణంతో తిరిగి రావాలి – అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ ఉంటే… ఏపీలో ఇన్నోవేషన్‌…

జిల్లా వార్తలు

చెత్తకుప్పలో మృతదేహం లభ్యం

– కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : సనత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని భరత్‌నగర్‌లో చెత్త కుప్పలో గుర్తు తెలియని మృతదేహం బయపడింది. బుధవారం ఉదయం మున్సిపల్‌ సిబ్బంది చెత్తను తొలగిస్తుండగా…

Featured News

మళ్లీ కాంగ్రెస్‌ గూటికి ధర్మపురి?

బిసి ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ రాహుల్‌ రాగానే చేరికపై నిర్ణయం ఈలోగా టిఆర్‌ఎస్‌తో అవిూతువిూకి సిద్దం పార్టీ పగ్గాలు అందుకుని పోరాడేలా వ్యూహం కాంగ్రెస్‌లోనూ సానుకూల వైఖరి హైదరాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ ముందస్తు ఎన్నికల దూకుడులో…

Featured News

ఎలక్ట్రికల్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

వరంగల్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): వరంగల్‌ నిట్‌ క్యాంపస్‌ సవిూపంలో ఉన్న ఓ ఎలక్ట్రికల్‌ దుకాణంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం జరిగిందని దుకాణ…

సీమాంధ్ర

పారిశుధ్య నిర్వహణలో శ్రద్ద అవసరం

డెంగీ తదితర వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు అమరావతి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): పారిశుద్య నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని అధికరాఉలకు సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అసమర్ధంగా వ్యవహరిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు…

Featured News

సినిమాకు వెళ్లొచ్చే సరికి ఇల్లుగుల్ల

కర్నూలు,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): డోన్‌ పాత బస్టాండ్‌లో సవిూపంలోని బ్యూటీ పార్లర్‌ యజమాని విద్యాసాగర్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. విద్యాసాగర్‌ మంగళవారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాడు. తిరిగొచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉండటంతో…

Featured News

అసెంబ్లీ కమిటీ హాల్లో గురుపూజోత్సవం

నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు అధికారులతో సవిూక్షించిన స్పీకర్‌, మండలి ఛైర్మన్‌ ఈ సమావేశాలకు కూడా వైకాపా హాజరు కానట్లే అమరావతి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఏపీ శాసనసభ సమావేశాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఆంధప్రదేశ్‌…