Tuesday, 3 November 2026

September 2018

సీమాంధ్ర

టాటాకు 2వేల కోట్ల విలువైన భూమి ఎలా ఇస్తారు?

తిరుపతి,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): టిటిడికి చెందిన 2వేల కోట్ల విలువైన స్థలాన్ని టాటా గ్రూపుకు కట్టబెట్టడాన్నిమాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ చింతామోహన్‌ తప్పుపట్టారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. టిటిడి యాజమాన్యం విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తుందని విమర్శించారు. రెండు…

అంతర్జాతీయం

పాలస్తీనాకు సహాయం నిలిపి వేసిన అమెరికా

వాషింగ్టన్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): పాలస్తీనా శరణార్ధులకు సహాయమందించే యుఎన్‌ సంస్థకు నిధులను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం అమెరికా ప్రకటించింది. వెస్ట్‌ బ్యాంక్‌, గాజాలో ప్రాజెక్టులకు ద్వైపాక్షిక సంయుక్త సహాయాన్ని తగ్గించిన వారం తర్వాత ఆమెరికా ఈ ప్రకటన విడుదల చేయడం…

అంతర్జాతీయం

ఇమ్మిగ్రేషన్‌ ఉల్లంఘనలు

300మందికి పైగా విదేశీయుల అరెస్ట్‌ న్యూయార్క్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఆరు రాష్ట్రాలలో నేర కార్యాకలాపాలకు, ఇమ్మిగ్రేషన్‌ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై 300 మందికి పైగా విదేశీయులను అమెరికా అధికారుల అరెస్టు చేయగా, వీరిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. ఇండియానా,…

జిల్లా వార్తలు

కాంగ్రెస్‌ వెన్నులో వణుకు పుడుతోంది

సిద్దిపేట,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు వినగానే కాంగ్రెస్‌ పార్టీకి వణుకు పుడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఆ పార్టీకి ఎన్నికలంటేనే భయం పట్టుకుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష ¬దా కూడా దక్కదన్నారు.…

సీమాంధ్ర

గ్రామదర్శినిలో పాల్గొన్న మంత్రి

ఏలూరు,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం చిక్కాల గ్రామంలో శనివారం గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమాన్ని మంత్రి జవహర్‌ ప్రారంభించారు. ప్రస్తుతం చిక్కాల గ్రామ జనం మధ్య గ్రామదర్శిని కొనసాగుతోంది. మంత్రి జవహర్‌…

కరీంనగర్

ప్రగతి నివేదన సభకు ట్రాక్టర్లలో పయనం

జెండా ఊపిన మంత్రి ఈటెల హుజూరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఆదివారం జరగబోయే ప్రగతి నివేదన సభ కోసం సర్వం సిద్ధమయింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలంతా సభకు బయలు దేరారు. శుక్రవారం నుంచే చాలా మంది ర్యాలీగా సభకు…

జిల్లా వార్తలు

ప్రగతినివేదన సభ వైపు ప్రజల చూపు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ వంద సీట్లు గెలుస్తుందని ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌ అన్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను చూసి ప్రతిపక్షాల కడుపు మండుతోందని పేర్కొన్నారు. అరవై ఏళ్ళలో జరగని అభివృద్ధిని…

జిల్లా వార్తలు

గరిష్టస్థాయికి సీలేరు జలాశయం

సీలేరు,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఐదేళ్ల తర్వాత సీలేరు జలాశయ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. నిర్విరామంగా విద్యుదుత్పత్తి చేస్తున్నప్పటికీ నీటిమట్టం తగ్గకపోవడంతో రెండు గేట్లు ఎత్తి ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుదుత్పత్తి…

జిల్లా వార్తలు

నేడు కేబినేట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ

రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్దమవుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ రెండో తేదీనే శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆదివారమే కేబినేట్‌ భేటీ ఉంటుందని అంటున్నారు. దీంతో…

Featured News

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: పలువురికి గాయాలు

యాదగిరిగుట్ట,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): యాదగిరిగుట్ట మండల పరిధిలోని 163వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి భూపాలపల్లి…