Monday, 2 November 2026

September 2018

అంతర్జాతీయం

ఆసియా క్రీడల్లో మరో రెండు స్వర్ణాలు

భారత్‌ ఖాతాలో మొత్తం 67 పతకాలు జకర్తా,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో భారత్‌ అదరగొడుతోంది. శనివారం వరుసగా రెండు స్వర్ణాలతో భారత్‌ దూసుకుపోయింది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన…

జిల్లా వార్తలు

నేడు ఈ రూట్లలో ప్రయాణిచొద్దు

– వెల్లడించిన పోలీసులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ప్రగతి నివేదన సభ సందర్భంగా నగరంలో ఆదివారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు, సర్వీసు రోడ్లపై సాధారణ ప్రజలు వెళ్లొద్దని, భారీ వాహనాల డ్రైవర్లు…

జాతీయం

బీజేపీకి షాకిచ్చిన జేడీయూ!

– వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటిరిగానే బరిలోకి – వెల్లడించిన జేడీయూ వర్గాలు పాట్నా, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిహార్‌లో అధికార జేడీయూ-భాజపా మధ్య సయోధ్య కుదిరిన విషయం…

Featured News

నా రాజకీయ జీవితంలో ఇదే అతిపెద్ద సభ

– కాంగ్రెస్‌ నేతలకు నిద్ర పట్టడం లేదు – అన్ని వర్గాల అభివృద్ధికేసీఆర్‌ పెద్దపీట – అందుకే సభకు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి – బాన్సువాడ నియోజకవర్గంలో ట్రాక్టర్‌ల…

జిల్లా వార్తలు

ఓఆర్‌ఆర్‌పైకి బైక్‌లు, ట్రాక్టర్లకు అనుమతి లేదు

– పార్కింగ్‌కోసం వెయ్యి ఎకరాలు కేటాయించాం – 20వేల మందితో భద్రత – రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేడు కొంగరకలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభ…

జిల్లా వార్తలు

టీఆర్‌ఎస్‌ అంటే కాంగ్రెస్‌కు వణుకు

– వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష¬దాకూడా రాదు – ప్రగతి సభకు ప్రజలు చీమల దండులా కదులుతున్నారు – ఈ సభ తరువాత కాంగ్రెస్‌ నేతలు పెట్టుకొనేవి ఆవేదన సభలే – విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి – పొంగులేటి…

సీమాంధ్ర

ప్రత్యేక హోదాతోనే నిధులొస్తాయి

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను మోసం చేశాయి – సీపీఎస్‌ రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది – కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తాం – జాతీయ స్థాయిలో రాహుల్‌…

Featured News

తెలంగాణ ప్రజానీకం మొత్తం.. 

కొంగన్‌కలాన్‌వైపే – సభ ఏర్పాట్లు చూసి ప్రతిపక్షాల కడుపు మండుతుంది – 60ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించాం – ఎప్పుడు ఎన్నికలొచ్చినా 100సీట్లు టీఆర్‌ఎస్‌వే – ప్రజాధనం దుర్వినియోగం అంటున్న నేతలు కంటివెలుగు పరీక్షలు చేయించుకోవాలి…

జాతీయం

ఎన్డీఏ తప్పుడు విధానాల వల్లే..

రూపాయి విలువ పడిపోతోంది! – జీడీపీ వృద్ధిరేటు విషయంలో అసత్యాలు చెబుతోంది – పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు కేంద్రం విధానాలే కారణం – కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే బెంగళూరు, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఎన్డీఏ అనుసరిస్తోన్న…

Featured News

మధ్యయుగపు చక్రవర్తిలా ..

కేసీఆర్‌ యవ్వారం – ఏదో ఉపద్రవం వచ్చినట్లు కొంగరకలాన్‌ సభ ఉంది – ట్రాక్టర్లలో ప్రజలను తరలించాలన్న కేసీఆర్‌పై కేసుపెట్టాలి – మంత్రి తుమ్మల, అజయ్‌లపై క్రిమినల్‌ కేసుపెట్టి అరెస్టు చేయాలి – గంపగుత్తగా టోల్‌ ఎత్తి వేసే…