Thursday, 5 November 2026

November 2018

Featured News

జోగును ఢీకొననున్న గండ్రత్‌ సుజాత

రామచంద్రారెడ్డికి మళ్లీ మొండిచేయే ఖానాపూర్‌ విషయంలో కానారాని స్పష్టత ఆదిలాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఎట్టకేలకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాతకే దక్కింది. దీంతో ఆమె ప్రస్తు మంత్రి, టిఆర్‌ఎస్‌ అభ్యర్థి జోగురామన్నను ఢీకొనబోతున్నారు. మాజీమంత్రి సి.రామచంద్రారెడ్డి చివరి వరకు…

Featured News

ఇళ్ల పేరుతో సామాన్యులను మభ్య పెట్టారు: మురళీధర్‌ రావు

సిద్దిపేట,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణలో ఎక్కడా డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదని బీజేపీ సీనియర్‌ నేత,పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. బూత్‌ స్థాయి కమిటీల సమావేశానికి మురళీధర్‌రావు హాజరై మాట్లాడారు. సిద్దిపేటలో భయానక…

Featured News

ముషీరాబాద్‌లో పాగా వేస్తా: లక్ష్మణ్‌

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ముషీరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకు ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. మరోమారు ఇక్కడ విజయం సాదిస్తానని అన్నారు. రెండు రోజుల్లో మిగతా అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. తమకు నాయకత్వ కొరత లేదని…

Featured News

కాంగ్రెస్‌ జాబితాపై నరాలు తెగే ఉత్కంఠ

  రెండుసార్లు రాహుల్‌తో భేటీలో చర్చించిన కుంతియా, ఉత్తమ్‌ జాబితాపై మరోమారు ఆరా తీసిని రాహుల్‌ నేడు జాబితా విడుదల కానుందన్న ఆశాభావం న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): మహాకూటమి సీట్ల వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాహుల్‌ గాంధీ నివాసంలో రెండు దఫాలుగా…

Featured News

రాముడు కోరుకున్నప్పుడే ఆలయనిర్మాణం: డిప్యూటి సిఎం

లక్నో,నవంబర్‌12(జ‌నంసాక్షి): రాముడు కోరుకున్నప్పుడే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందని ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి దినేశ్‌ శర్మ వ్యాఖ్యానించారు. యూపీ సహకార మంత్రి ముకుత్‌ బీహారి వర్మ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ మేరకు స్పందించారు.…

Featured News

అమరుడి తల్లికి అవమానమా?

  మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తీరుపై మండిపడ్డ శంకరమ్మ వేరెవరికి టిక్కెట్‌ ఇచ్చినా ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంత్‌చారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్‌ టికెట్‌ కోరుతున్న ఆమె…

Featured News

మళ్లీ మార్కెట్లు నష్టాల బాట

అమ్మకాల సెంటిమెంట్‌తో నష్టం ముంబయి,నవంబర్‌12(జ‌నంసాక్షి): సోమవారం మార్కెట్లు మళ్లీ బేర్‌మన్నాయి. ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో అమ్మకాలు, రూపాయి పతనం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 340 పాయింట్లు…

Featured News

అక్బర్‌ చాలా మంచి జర్నలిస్ట్‌

కోర్టుకు తెలిపిన మరో మహిళా జర్నలిస్ట్‌ న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌ పక్కా జెంటిల్‌మన్‌ అని, బ్రిలియంట్‌ టీచర్‌ అని ఆయనతో గతంలో కలిసి పనిచేసిన ఓ మహిళా జర్నలిస్ట్‌…

Featured News

ముగిసిన పోలింగ్‌: 58.56 శాతం పోలింగ్‌

రాయ్‌పూర్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ లోని పది నియోజకవర్గాల్లో తొలిదశ పోలింగ్‌ ముగిసింది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ పది నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడు గంటలకు పోలింగ్‌ ముగిసింది. మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌…

Featured News

ఎసిబి వలలో ప్రభుత్వాధికారి

లంచం డిమాండ్‌ చేసిన జలవనరుల శాఖ అధికారి నెల్లూరు,నవంబర్‌12(జ‌నంసాక్షి): నెల్లూరు జిల్లాలో ఏసిబి అవినీతి అధికారుల భరతం పడుతున్నది.. రెండు రోజుల క్రితం ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారన్న సమాచారంతో సాంఘీక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూదనరావుపై కొరఢా…