Thursday, 5 November 2026

November 2018

జాతీయం

మిజోరం ఎన్నికల అధికారిపై వ్యతిరేకత

  కేంద్ర బలగాలపై రాద్దాంతం ఐజ్వాల్‌ ,నవంబర్‌12(జ‌నంసాక్షి): మిజోరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌బీ శశాంక్‌కు వ్యతిరేకంగా పలు సంఘాలు, రాజకీయ నాయకుల నుంచి నిరసన సెగ తగులుతున్నది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించాలని…

Featured News

నేడు దివ్యాంగుల కృతజ్ఞత సభ

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): జలవిహార్‌లో దివ్యాంగుల కృతజ్ఞత సభను మంగళవారం నిర్వహించనున్నట్లు తెలంగాణ వికలాంగుల కార్పోరేషన్‌ చైర్మన్‌ వాసుదేవారెడ్డి తెలిపారు. దివ్యాంగుల కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌ హాజరవుతారని తెలిపారు. కూటమి పేరుతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అమరావతి,…

Featured News

రాహుల్‌తో ట్విట్టర్‌ సిఇవో భేటీ

నకిలీ వార్తల ప్రచారంపై చెక్‌కు హావిూ న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): ప్రముఖ సోషల్‌విూడియా సంస్థ ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సీ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. భారత పర్యటనలో ఉన్న జాక్‌ సోమవారం రాహుల్‌తో సమావేశమయ్యారు. ట్విటర్‌లో నకిలీ వార్తలను వ్యాప్తిని…

Featured News

కూటమి కారణంగా సర్దుబాట్లు తప్పడం లేదు

నాయినితో విహెచ్‌ చర్చలు వరంగల్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా అక్కడక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులకు టిక్కెట్లు గల్లంతవుతున్నాయని, దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానంతో పాటు చంద్రబాబుతో చర్చించి తమ పార్టీవారికి న్యాయం జరిగేలా చూస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.…

Featured News

నేడు టిజెఎస్‌ అభ్యర్థుల ప్రకటన: కోదండరామ్‌

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అభ్యర్థులను మంగళవారం ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..ఎనిమిది లేదా అంతకన్నా ఎక్కువ స్థానాల్లో తాము పోటీ చేసే అవకాశముందని స్పష్టం…

Featured News

ఎన్నికల కోసం భారీభద్రత

హైదరాబాద్‌ చేరుకున్న కేంద్ర బలగాలు హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో భద్రత కోసం 25 ప్లటూన్ల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. 307 ప్లటూన్ల బలగాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు కోరగా.. 300 ప్లటూన్లను పంపేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌…

Featured News

గంగానదిలో జలరవాణాకు శ్రీకారం

వారణాసిలో ప్రారంభించిన ప్రధాని మోడీ వారణాసి,నవంబర్‌12(జ‌నంసాక్షి): గంగా నదిపై జల రవాణా వ్యవస్థను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఇన్‌ల్యాండ్‌ పోర్ట్‌ను ఆవిష్కరించారు. జల రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో…

Featured News

టిఆర్‌ఎస్‌లోనూ టిక్కెట్ల రగడ

  ఖైరతాబాద్‌ కోసం మన్నె వర్గీయుల ఆందోళన తెలంగాణ భవన్‌ ముట్టడించిన కార్యకర్తలు హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రసమితిలోనూ టిక్కెటల్‌ లొల్లి మొదలయ్యింది. కొన్‌ఇనచోటల్‌ సర్దుకు పోగా, టిక్కెట్లు ప్రకటించని ఖైరతాబాద్‌ తెరాస కార్యకర్తలు ఆందోళనకు గారు. దీంతో టికెట్ల…

Featured News

నామినేషన్ల పక్రియ ప్రారంభం

ఖమ్మంనవంబర్‌12(జ‌నంసాక్షి): ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఖమ్మం నియోజక వర్గ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు ఖమ్మం అర్బన్‌ తహసీల్దారు కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు సోమవారం…

Featured News

పిఎసిఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ధర్నా

శ్రీకాకుళం,నవంబర్‌12(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం పిఎసిఎస్‌ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ విమర్శించారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద పిఎసిఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ నెల…