Thursday, 5 November 2026

November 2018

Featured News

గ్రేటర్‌ విశాఖ ఎన్నికలు లేనట్టే?

విశాఖపట్టణం,నవంబర్‌13(జ‌నంసాక్షి): గ్రేటర్‌ విశాఖ పాలకసంస్థ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. జీవీఎంసీలో వివిధ పంచాయతీల విలీనానికి సంబంధించి న్యాయస్థానంలో కేసులు ఉన్న నేపథ్యంలో నగరపాలక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ చేసిన…

Featured News

కడప ఉక్కు కోసం పోరాడాలి: సిపిఐ

కడప,నవంబర్‌13(జ‌నంసాక్షి): కడప ఉక్కుతోనే సీమ సమస్యలు సగం పరిష్కారం అవుతాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వివిధ రూపాల్లో సీమ దోపిడీకి గురైందనీ ఆ…

Featured News

వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం చేరుకోవాలి

అనంతపురం,నవంబర్‌13(జ‌నంసాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం శరవేగంగా సాగాలని అనంత జడ్పీ ఛైర్మన్‌ పూల నాగరాజు అన్నారు. స్వచ్చ భారత్‌లో బాగంగా ఈ కర్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ప్రజలు తమవంతుగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని…

Featured News

నత్తనడకన కనకదుర్గమ్మ వారధి పనులు

నత్తనడకన కనకదుర్గమ్మ వారధి పనులు విజయవాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): విజయవాడ నగరంలో హైదరాబాద్‌, విజయవాడ జాతీయ రహదారిపై కనకదుర్గ దేవాలయం విూదుగా ఆరు వరుసల పైవంతెన నిర్మాణం నత్తనడక తలపిస్తోంది. ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా మార్చి వరకు నిర్మిస్తామని హావిూతీసుకున్నారు.…

Featured News

పోడురైతులకు వేధింపులు సరికాదు

మహబూబాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హావిూలను విస్మరిస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని న్యూడెమక్రసీ నేతలు అన్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చే విషయంలో సర్కారు తీరు మార్చుకోవాలని హితవు పలికారు.…

Featured News

సీసీఈ విధానాన్ని రద్దు చేయాలి

వరంగల్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని విద్యాశాఖ సీసీఈ విధానాన్ని రద్దు చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తరగతి గదులకు పరిమితం చేయాలని పిఆర్టియూ నేతలు అన్నారు. ప్రభుత్వం మంచి పీఆర్‌సీ అందించటంతో పాటు, చైల్డ్‌కేర్‌ సెలవులు, ఆరోగ్య కార్డులు మంజూరు చేయటం పట్ల…

Featured News

టిడిపికి కార్యకర్తలే బలం

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): అధికార తెరాస రాజకీయ కొనుగోళ్లకు తెరలేపిందని నగర టిడిపి అధ్యక్షుడు ఎంన్‌ శ్రీనివాసరావు అన్నారు. టిడిపి నుంచి ఎవరు వీడీపోయినా ప్రజల అండతో మళ్లీ ముందుకు సాగుతామని అన్నారు. కార్యకర్తలే టిడిపికి బలమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో…

Featured News

ఓట్ల కోసం చరిత్రను వక్రీకరిస్తారా?

బిజెపి మాత్రమే అభివృద్దికి పాటుపడగలదు: ఆచారి మహబూగ్‌నగర్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): నిజాం పరిపాలనను సీఎం కెసిఆర్‌ పొగడటం హిందువుల మనోభావాలను కించపర్చడమేనని బిజెపి రాష్ట్ర కార్యదర్శి, కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి అన్నారు. కేవలం ఓటుబ్యాంక్‌ రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారని…

Featured News

శశిధర్‌ రెడ్డికి మళ్లీ మొండిచేయేనా?

అయితే రెబల్‌గా బరిలోకి దిగే ఆలోచన లేదా ఉత్తరాది పార్టీ టిక్కెట్‌పై నిలవాలని యోచన మెదక్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): గత ఎన్నికల్లో విజయశాంతి కారణంగా టిక్కెట్‌ దక్కని మాజీ ఎమ్మెల్యే పి. శశిధర్‌ రెడ్డి మరోమారు ఎదురీదుతున్నారు. ఆయకు టిక్కెట్‌ దక్కేలా…

Featured News

టిడిపి నుంచి వచ్చిన వారికి పెద్దపీట

రేవంత్‌ వర్గంలో నలుగురికి టిక్కెట్లు పెండింగ్‌లో అరికెల నర్సారెడ్డి సీటు హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): రేవంత్‌ రెడ్డి టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరడమే గాకుండా పార్టీలో గట్టి పట్టు సాధించారు. టిడిపి నుంచి వచ్చిన వారిలో నలుగురికి టిక్కెట్లు దక్కాయి. నిజామబాద్‌…