గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న ముఠా అరెస్ట్
ఒంగోలు,నవంబర్20(జనంసాక్షి): అక్రమంగా గుట్కా పాన్ పరాగ్ గంజాయి బస్తాలను తరలిస్తున్న అంతర్రాష్ట ముఠాను మార్టూరు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు అరెస్టు చేశారు. వీటివిలువ 17 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. మంగళవారం ఉదయం చీరాల డిఎస్‌పి శ్రీనివాసరావు విలేకరులతో…










