Friday, 6 November 2026

November 2018

Featured News

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

– అనారోగ్య కారణాల వల్ల దూరంగా ఉండాలనుకుంటున్నా – సుష్మాస్వరాజ్‌ సంచలన నిర్ణయం భోపాల్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి) : తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, భాజపా సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. మంగళవారం…

Featured News

ట్రంప్‌కు ఎదురుదెబ్బ

– వలసదారులపై ట్రంప్‌ సర్కార్‌ ఆదేశాలు తాత్కాలిక నిలిపివేత వాషింగ్టన్‌, నవంబర్‌20(జ‌నంసాక్షి): అక్రమ వసలదారులపై ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయాన్ని నిలిపివేస్తూ శాన్‌ ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ డిస్టిక్ట్‌ జడ్జి జాన్‌ టిగార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి…

Featured News

ఆసిస్‌తో తొలి టీ20కి..  భారత్‌ జట్టు ప్రకటన 

– కృనాల్‌ పాండ్య, మనీశ్‌ పాండేలకు దక్కని చోటు బ్రిస్బేన్‌, నవంబర్‌20(జ‌నంసాక్షి) : ఆస్టేల్రియాతో బ్రిస్బేన్‌ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌ కోసం 12మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సెలక్టర్లు రెస్ట్‌…

Featured News

దళితుల అభివృద్ధికి..  టీడీపీ ప్రత్యేక కృషి

– దళిత మహిళలకు పొట్టేళ్లు గొర్రెల పంపిణీ చేసీన మంత్రి సునీత అనంతపురం, నవంబర్‌20(జ‌నంసాక్షి) : దళితుల అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారిని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని రాష్ట్ర…

Featured News

నాలుగేళ్లలో సిద్ధిపేటను..  అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం

– ఎన్ని మార్కులు వేస్తారో విూ చేతుల్లోనే ఉంది – సిద్ధిపేట సభలో ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట, నవంబర్‌20(జ‌నంసాక్షి) : గత నాలుగున్నర సంవత్సరాలుగా చేసిన పని విూ అందరి ముందు ఉందని, ఎన్నికల పరీక్ష వచ్చిందని,…

Featured News

మళ్లీ కాంగ్రెస్‌లోకి శంకర్‌రావు 

– నామినేషన్‌ ఉపసంహరణ – కూటమి గెలుపుకు కృషిచేస్తానన్న మాజీ మంత్రి శంకర్‌రావు రంగారెడ్డి, నవంబర్‌20(జ‌నంసాక్షి) : షాద్‌నగర్‌ టికెట్‌ తనకు కేటాయించలేదని మనస్థాపంతో మాజీ మంత్రి శంకర్‌రావు కాంగ్రెస్‌ను వీడి ఎస్పీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆపార్టీ…

Featured News

తెలంగాణలో ప్రాజెక్టులను.. అడ్డుకొనే ఉద్దేశం బాబుకు లేదు

  – తప్పుడు పేపర్లతో కేసీఆర్‌ ప్రజలను నమ్మించలేరు – చంద్రబాబు, వైఎస్‌ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది – మిగులు ఆదాయం రాష్ట్రంలో ఉన్నామంటే ఆ ఘనత వారిదే – నాలుగేళ్లలో కేసీఆర్‌ఏం చేశాడో చెప్పాలి…

Featured News

అమెరికాలో మళ్లీ కాల్పులు

– విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వ్యక్తి – ఓ పోలీసు అధికారి సహా మరో ముగ్గురు మృతి చికాగో, నవంబర్‌20(జ‌నంసాక్షి) : అమెరికాలోని షికాగోలో మళ్లీ కాల్పుల మోతమోగింది. ఓ వ్యక్తి ఏకపక్షంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈఘటన మెర్సీ…

Featured News

రైతులను రాజులు చేయడమే టిఆర్‌ఎస్‌ లక్ష్యం

టిఆర్‌ఎస్‌ ఉన్నంత వరకు 24గంటల కరెంట్‌కు ఢోకాలేదు త్వరలోనే ప్రాజెక్టులను పూర్తి చేస్తాం సిద్దిపేటకు త్వరలోనే రైలుకూత హరీష్‌, రామలింగారెడ్డిలను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి కాంగ్రెస్‌పై విమర్శలు చేయకుండానే సిద్దిపేట సభ ఇక్కడి మట్టిబిడ్డనే అంటూ ప్రసంగించిన…

Featured News

డిపిఆర్‌వో తీరుపై జర్నలిస్టుల ఆందోళన

  ఏలూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): కొవ్వూరు పాత్రికేయుల పట్ల జిల్లా సమాచార అధికారి (డిపిఆర్‌ఒ) వైఖరిని నిరసిస్తూ.. మంగళవారం ఉదయం ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు జెమిని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కొవ్వూరు ప్రెస్‌ క్లబ్‌ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ…