మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి
లుంబిని పార్క్ వద్ద హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు హైదరాబాద్,నవంబర్20(జనంసాక్షి): సికింద్రాబాద్ మెట్టుగూడ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్థరాత్రి అతివేగంతో వచ్చిన బైకు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి…










