Friday, 6 November 2026

November 2018

Featured News

డిసెంబర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ సభలు

డిసెంబర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ సభలు గోడపత్రిక ఆవిష్కరణ విజయనగరం,నవంబర్‌20(జ‌నంసాక్షి): విజయనగరంలో ఎస్‌ఎఫ్‌ఐ 27 వ మహాసభలు డిసెంబర్‌ 7, 8 తేదీల్లో ఎస్‌ కోటలో నిర్వహించనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు తెలిపారు. మంగళవారం స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన…

Featured News

జర్మనీ సహకారంతో మంచినీటి సరఫరా

ఏలూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): జర్మనీ సాంకేతిక పరిజ్ణానంతో ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించే కార్యక్రమం మంగళవారం పెనుమంట్ర మండలంలో ప్రారంభమైంది. పెనుమంట్ర మంచి నీటి చెరువు వద్ద ఈ కార్యక్రమాన్ని ఎంపిపి కె.సరోజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..…

Featured News

దళితులకు శ్మశాన వాటిక కేటాయించాలి

ఒంగోలు,నవంబర్‌20(జ‌నంసాక్షి): కెవిపిఎస్‌ కొండపి నియోజక వర్గ నాయకులు వి.మోజెస్‌, టి.రాముల ఆధ్వర్యంలో తుమాడు గ్రామ అరుందతివాడ దళితులు స్మశాన స్థలం ఇప్పించాలని కోరుతూ మంగళవారం ఉదయం ఎంఎల్‌ఎ స్వామికి అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ కొండపి నియోజక…

Featured News

చలో ఢిల్లీ: చలసాని

చలో ఢిల్లీ: చలసాని ఏలూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): ప్రత్యేక ¬దా సాధన కోరుతూ.. చలో ఢిల్లీకి ప్రత్యేక ¬దా సాధన కమిటీ అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం పాలకొల్లులో నిర్వహించిన సమావేశంలో చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. డిసెంబర్‌లో నిర్వహించనున్న…

Featured News

తమిళనాడుకు పొంచివున్న మరో ముప్పు

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ చెన్నై,నవంబర్‌20(జ‌నంసాక్షి): గజ తుపాను గండం నుంచి బయటపడక ముందే తమిళనాడుకు మరో ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.…

Featured News

జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నెల్లూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని.. మంగళవారం నగరంలోని ఎస్‌ఎఫ్‌ఐ డివైఎఫ్‌ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం…

Featured News

తెలంగాణను అప్పుల్లో ముంచిన కెసిఆర్‌

సచివాలయం రాలేని వారికి అధికారమెందుకు నటి ఖుష్బూ సూటి ప్రశ్న హైదరాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ చేసిందేవిూ లేదని, అప్పులిచ్చే స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చెల్లించాల్సిన స్థితిలోకి నెట్టారని కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేత, నటి ఖుష్బూ…

Featured News

సోనియా సభల పోస్టర్లలో కానరాని విజయశాంతి

సోనియా సభల పోస్టర్లలో కానరాని విజయశాంతి మహిళల ఫోటో లేకుండా చేస్తారా అని మండిపడ్డ రాములమ్మ హైదరాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలపై ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. సోనియా సభలకు సంబంధించిన పోస్టర్లలో…

Featured News

నేటినుంచి జంటనగరాల్లో కెటిఆర్‌ రోడ్‌షో

హైదరాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిన దరిమిలా రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటనలు కూడా బుధవారం నుంచి ప్రారంభం…

Featured News

సుప్రీంకు అందిన అలోక్‌వర్మ నివేదిక లీక్‌

లీక్‌పై మండిపడ్డ సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ దీనిపై వివరణ ఇవ్వాలన్న జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ కోర్టుకు ఇచ్చిన రహస్య నివేదిక విూడియాకు లీకవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముందే…