Friday, 6 November 2026

November 2018

Featured News

ధోనీకి మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ మద్దతు

ఆతని అనుభవం జట్టుకు ఇప్పుడు ఎంతో అవసరం న్యూఢిల్లీ,నవంబర్‌19(జ‌నంసాక్షి): టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ మద్దతుగా నిలిచాడు. ధోనీ ఫామ్‌లో లేడంటూ వస్తున్న విమర్శలపై స్పందించాడు. ధోనీ మునిపటిలా ఆడడం లేదని…

Featured News

అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నాం

ఆదాయం పెంచి సంక్షేమానికి వెచ్చిస్తున్నాం రైతులకు 24 గంటల ఉచిత కెరంట్‌ ఇస్తున్నాం రైతుబందు, రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు పాలకుర్తి సభలో సిఎం కెసిఆర్‌ పాలకుర్తి,నవంబర్‌19(జ‌నంసాక్షి): దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు 100…

జాతీయం

బస్సు దహనం కేసులో జీవిత ఖైదులకు విముక్తి

  వెల్లూరు జైలు నుంచి విడుదల చెన్నై,నవంబర్‌19(జ‌నంసాక్షి): ధర్మపురి బస్సు ఘటనలో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ముగ్గురు నిందితులను సోమవారం విడుదల చేశారు. 2000 సంవత్సరంలో ఓ అవినీతి కేసులో మాజీ సీఎం జయలలితను దోషిగా తేల్చారు.…

Featured News

పోస్టులను పెంచి వయోపరిమతీ పెంచాలి

గుంటూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): పోస్టుల సంఖ్య వయోపరిమితి పెంపుకై డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గుంటూరులో సోమవారం నిరసన దీక్ష నిర్వహించారు. పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ వి.బాల సుబ్రహ్మణ్యం, ఎంఎల్‌సి వాము సూర్యారావులు ఈ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి బడ్డు నాగేశ్వరరావు…

Featured News

బాబు అవినీతికి రైతుల బలి: జివిఎల్‌

న్యూఢిల్లీ,నవంబర్‌19(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ నేతల అవినీతిని కేంద్రం బయటపెడుతుందనే భయంతోనే ఏపీ ప్రభుత్వం సీబీఐకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రజలకు రాజధాని పేరుతో చంద్రబాబు…

Featured News

కాంగ్రెస్‌ అవినీతికి ప్రాజెక్టులపై ప్రభావం

గురుగ్రామ్‌లో వెస్టన్ర్‌ పెరిఫరల్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు జెండా కామన్వెల్త్‌ క్రీడల సమయంలో పూర్తి కావాల్సిందన్న ప్రధాని చండీఘడ్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి ప్రాజెక్టులు కూడా ఆలస్యం అవుతున్నాయని, అందుకు హరియాణాలోని గురుగ్రామ్‌లో వెస్టన్ర్‌ పెరిఫరల్‌ ఎక్స్‌ప్రెస్‌వే కూడా ఓకటని ప్రధాని…

Featured News

బిజెపి వల్లనే ఎపికి అన్యాయం

ధర్మపోరాట దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన నారాయణ నెల్లూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): బిజెపి ప్రభుత్వ నిరంకుశత్వం వల్లే రాష్ట్రంలో రావల్సిన ఎన్నో భారీ ప్రాజెక్టులు వెనుకబడ్డాయని మంత్రి నారాయణ తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణం వంటి కీలక విషయాల్లో కూడా కేంద్రం…

Featured News

నేడు సిద్దిపేటలో కెసిఆర్‌ ఎన్నికల సభ

భారీగా ఏర్పాట్లు చేసిన నేతలు సిద్ధిపేట,నవంబర్‌19(జ‌నంసాక్షి): సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్‌ యార్డు పక్కన ఉన్న మైదానంలో మంగళవారం జరగనున్న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేసారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు…

Featured News

కొడంగల్‌లో విూ కుట్రల ఆటలు సాగవు

తోడేళ్ల మంద వస్తోంది జాగ్రత్త ప్రజల పక్షాన హైటెన్షన్‌ వైరులా ఉంటా రేపటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొడంగల్‌ ప్రజలదే కీలక భూమిక నామినేషన్‌ ఉపన్యాసంలో రేంవత్‌ రెడ్డి కొడంగల్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): రాబోయే ప్రభుత్వంలో కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలది కీలక భూమిక…

Featured News

సరిహద్దుల భద్రత పటిష్ఠానికి..  కేంద్రం చర్యలు

– భారత్‌ -చైనా సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక రహదారులు – శాశ్వత భవనాలు చేపట్టేందుకు కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ, నవంబర్‌19(జ‌నంసాక్షి) : చైనా సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కేందప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం…