Friday, 6 November 2026

November 2018

Featured News

రైతు సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ పాలన

కూటమి కట్టినంత మాత్రాన గెలుపు సాధ్యం కాదు కాంగ్రెస్‌ కూటమికి కడియం చురకలు వరంగల్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): గత పాలకుల హయాంలో వ్యవసాయం దండుగ అన్న వారికి నేడు వ్యవసాయం పండుగ అనేలా చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రతిఒక్క రైతు రుణపడి…

Featured News

రాహుల్‌తో జరిగిన ఒప్పందం వెల్లడించాలి

కరీంనగర్‌ ఎంపి వినోద్‌ డిమాండ్‌ రాజన్నసిరిసిల్ల,నవంబర్‌15(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, టీడీపీ మధ్య జరిగిన చీకటి ఒప్పందం బయటపెట్టాలని కరీంనగర్‌ ఎంపి వినోద్‌ కుమార్‌ అన్నారు. ప్రజా కూటమి ఓ విఫల కూటమి అని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. ఏపీకి…

Featured News

ప్రజల్లో కాంగ్రెస్‌ విశ్వసనీయతను కోల్పోయింది

– భాజపా హయాంలో నక్సలైట్ల ప్రాబల్యం తగ్గింది – కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ – చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌ రాయ్‌పూర్‌, నవంబర్‌15(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల విశ్వసనీయత సంక్షోభంలో చిక్కుకుందని…

Featured News

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను..  హతమార్చుతాం

– మావోయిస్టు పోస్టర్ల కలకలం కోల్‌కతా, నవంబర్‌15(జ‌నంసాక్షి) : మురాకత్‌ అటవీ ప్రాంతంలో మావోల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను హతమార్చుతామంటూ పశ్చిమ్‌ బంగాలోని గుర్‌గురిపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మురాకతా అటవీ ప్రాంతంలో గురువారం…

Featured News

టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు

– టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారాం నాయక్‌ హైదరాబాద్‌, నవంబర్‌15(జ‌నంసాక్షి) : తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారాం నాయక్‌ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను టీఆర్‌ఎస్‌ను వీడనని అన్నారు. సీతారాం నాయక్‌…

Featured News

జీహెచ్‌ఎంసీలో.. మోడల్‌ పోలింగ్‌ కేంద్రం ప్రారంభం

– ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ కమిషన్‌ దాన కిషోర్‌ – జీహెచ్‌ఎంసీలో పోలింగ్‌ శాతం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు – వెల్లడించిన కమిషనర్‌ దాన కిషోర్‌ హైదరాబాద్‌, నవంబర్‌15(జ‌నంసాక్షి) : జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈవీఎం, వివిప్యాట్‌ల పనితీరుపై ఏర్పాటు…

Featured News

భాజపా గూటికి బొడిగె శోభ

– లక్ష్మణ్‌ సమక్షంలో భాజపా తీర్థం – దళిత బిడ్డనైనందుకే కేసీఆర్‌ తనకు అన్యాయం చేశారు – మాదిగలంతా ఐక్యంగా టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి – భాజపా నుంచి గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా – భాజపా నేత…

Featured News

కాంగ్రెస్‌ పార్టీకి కార్తీక్‌ రెడ్డి రాజీనామా!

– రాజేంద్రనగర్‌ టికెట్‌ దక్కకపోవటంతో ఆగ్రహం – శంషాబాద్‌ కాంగ్రెస్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు – 19లోగా బీఫాం ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతా – స్పష్టం చేసిన పటోళ్ల కార్తీక్‌ రెడ్డి హైదరాబాద్‌,…

ఖమ్మం

కొత్తగూడెంలో ఉద్రిక్తత

– అసమ్మతి నేత ఎడవల్లి కృష్ణ ఇంటికెళ్లిన వనమా కుమారులు – వారిని అడ్డుకొని ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్న కృష్ణ సతీమణి – పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన ఉద్రిక్తత – బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ఎడవల్లి కృష్ణ…

Featured News

అధికార పార్టీ డైరెక్షన్‌లోనే..

పవన్‌ నడుస్తున్నాడు – అధికారంలోకిరాగానే సుజల స్రవంతి ప్రాజెక్టునిపూర్తి చేస్తాం – వైసీపీ నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌, నవంబర్‌15(జ‌నంసాక్షి) : అధికార పార్టీ తెదేపా డైరెక్షన్‌లోనే పవన్‌ కళ్యాణ్‌ నడుస్తున్నాడని, అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ నేత…