తెలంగాణ యాసను కాపాడుకోవాలి
కరీంనగర్,డిసెంబర్13(జనంసాక్షి): ప్రస్తుత సమాజంలో పరభాష అవసరమే కానీ తెలంగాణ యాసను ప్రాణంగా భావించి తెలుగుభాషను బతికించేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పలువురు తెలంగాణ కవులు అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనేది అనాదిగా వస్తున్నా, తెలంగాణ యాసలో ఉన్నంత…








