Tuesday, 3 November 2026

December 2018

Featured News

ప్రజల పక్షాన పోరాడతాం: రేవంత్‌

కొడంగల్: తెలంగాణ ఎన్నికల ఫలితాల ట్రెండ్ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ గెలుపు .. తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వయం పాలనకు, అభివృద్ధికి విఘాతం కల్గించేలా ఉందన్నారు. ఓడిపోయినా ప్రజా క్షేత్రంలోనే ఉంటానని రేవంత్ చెప్పారు. ఓడిపోతే కుంగిపోమని,…

Featured News

భారతీయ జనతా పార్టీ తీరుకి వ్యతిరేకం ఓట్లు : మమత

కోల్‌కతా (పశ్చిమ్‌ బంగా): ప్రజలు భారతీయ జనతా పార్టీ తీరుకి వ్యతిరేకంగా ఓట్లు వేశారని పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్న విషయం తెలిసిందే. భాజపా అధికారంలో ఉన్న…

Featured News

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

జైపూర్‌: రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఈ సందర్భంగా రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల ఫలితాలను రాహుల్‌ గాంధీకి కానుక ఇస్తాం. ఆయన కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా…

Featured News

కోలుకున్న మార్కెట్లు 

ముంబయి: ఉదయం భారీగా నష్టపోయిన సూచీలు క్రమంగా కోలుకుంటున్నాయి. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జీత్‌ పటేల్‌రాజీనామా, ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో 500పాయింట్ల మేర నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ మధ్యాహ్నం సమయానికి కుదుటపడింది. నిఫ్టీ కూడా వంద పాయింట్లకు పైగా…

Main

తుమ్మల నాగేశ్వరరావు ఓటమి

హైదరాబాద్‌: పాలేరు తెరాస అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. తుమ్మలపై కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి కేవలం 1950 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

Featured News

సిరిసిల్ల కేటీఆర్‌దే!

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెరాస ప్రభంజనం కొనసాగుతోంది. సిరిసిల్లలో తెరాస అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన సమీప ప్రత్యర్థి కె.కె. మహేందర్‌రెడ్డిపై కేటీఆర్‌ జయకేతనం ఎగురవేశారు. 2009 నుంచి శాసనసభ్యుడిగా…

Featured News

జానారెడ్డి ఓటమి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, నాగార్జునా సాగర్‌ ప్రజాకూటమి అభ్యర్థి కె.జానారెడ్డి ఓటమి పాలయ్యారు. జానారెడ్డిపై తెరాస అభ్యర్థి నోముల నర్సింహయ్య ఘన విజయం సాధించారు.

Featured News

లక్ష దాటిన హరీష్ రావు మెజార్టీ.. 1,06,816

హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు.. వరుసగా ఆరోసారి విజయం సాధించారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొంది.. టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన సిద్దిపేటలో మరోసారి గులాబీ జెండాను రెపరెపలాండిచారు హరీష్ రావు. హరీష్…

Featured News

 మేం మోసం చేయలేదు: ఎంపీ కవిత

 హైదరాబాద్‌: ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి మోసానికి పాల్పడలేదని అంటున్నారు తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత. ఈరోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో తెరాస ముందంజలో ఉంది. ఈ విషయం గురించి కవిత మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌,…

Featured News

ఈవీఎంలలో ట్యాంపరింగ్‌ జరిగింది : ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ స్పందించారు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్‌ జరిగినట్లు ఉత్తమ్‌ అనుమానం వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌ల్లో స్లిప్‌లను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. కూటమి అభ్యర్థులంతా రిటర్నింగ్‌ అధికారులకు…