భైంసాలో సాధారణ పరిస్థితులు
నిర్మల్,జనవరి23(జనంసాక్షి): నిర్మల్ జిల్లా భైంసాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జర్కుండా పోలీసులు చర్య తీసుకున్నారు. మూడు రోజుల క్రితం దుండగులు గట్టు మైసమ్మ ఆలయ శిఖరాన్ని ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసిన సంగతి…



