Wednesday, 4 November 2026

January 2019

Featured News

ప్రశాంత ఎన్నికలకు కసరత్తు

మావోల ప్రభావం లేదన్న ఎస్పీ ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడంచెల భద్రతతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ విష్ణువారియర్‌ తెలిపారు. ఎన్నికల్లో మావోయిస్టుల ప్రభావం ఉండబోదని, అయినా ఎన్నికల సమయంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో…

Featured News

సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం

అక్రమ మద్యం కట్టడికి చర్యలు ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం పంపిణీని పకడ్బందీగా నిరోధించడానికి ఎక్సైజ్‌ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. జిల్లా సరిహద్దు గుండా దేశీదారు అక్రమంగా రవాణా కాకుండా నిఘా ఏర్పాటు చేశారు. మూడు…

Featured News

జిల్లాలో ఎన్నికలకు భారీగా ఏర్పాట్లు

నామినేషన్ల గడువు ముగియడంతో ప్రచారం ముమ్మరం భధ్రాద్రికొత్తగూడెం,జనవరి19(జ‌నంసాక్షి): జిల్లాలోని 21 మండలాల్లో మూడు దశల్లో జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికలకకు ఏర్పాట్లు చేశారు. 21న జరిగే మండలాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడో విడత నామినేషన్లు శుక్రవారంతో…

Featured News

ముగిసిన పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం

ఊపందుకున్న ఎన్నికల ప్రచారం హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): తెలంగాణలో మూడు విడుతల్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగియడంతో, పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలిదశ ఎన్నికల గడువు సవిూపిస్తుండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ఇంటింటికీ తీసుకెళ్తున్నారు. తమకు…

Featured News

పరిసరాలను పరిసుబ్రాంగా ఉంచుదాం, పర్యావరని కాపడుదాం :  కొప్పుల విట్టల్ రెడ్డి

 ఎల్బీనగర్  (జనం సాక్షి ):  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి అన్నారు             *స్వచ్చ్ సర్వక్షన్ .లో బాగంగా మన్సూరాబాద్ డివిజన్ లొని హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డు…

Featured News

రైతుల ఆదాయం పెంచేలా బిజెపి కసరత్తు

కార్యాచరణలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయాన్ని ప్రకటించనుందని భాజపా సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. ప్రధాని మోడీ కూడా ఈ దిశగా కసరత్తుచేస్తున్నారని వార్తలు వెలువుడుతున్నాయి. దిల్లీలో…

Featured News

16 ఎంపి సీట్లు గెలిచి సత్తా చాటుతాం

బీజేపీ అంటే ‘బిల్డప్‌ జాతీయ పార్టీ’ కూటమికట్టినా కాంగ్రెస్‌ 100 సీట్లు సాధించదు రాష్ట్రాలకు హక్కుల సాధనే ఫెడరల్‌ ఫ్రంట్‌ లక్ష్యం టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపి సీట్లు సాధించడంతో…

సీమాంధ్ర

ఎన్టీఆర్‌ ఆశయాలను మరింత బలంగా తీసుకుని వెళ్లాలి

సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణలో బాబు గుంటూరు,జనవరి18(జ‌నంసాక్షి): ఎన్టీఆర్‌ ఒక మహానాయకుడు, యుగపురుషుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఆయన దేశానికి నిరద్‌ఏశ ం చేసిన నాయకుడన్నారు. బడుగుబలహీనవర్గాల అబ్యున్నతికి కృషి చేశారని అంటూ ఆయన ఆశయాలు…

Featured News

జట్టులో ఏ స్థానంలో అయినా ఆడేందుకు సిద్దం

మందకొడి పిచ్‌పై పాతుకుని పోవడమే లక్ష్యం: ధోనీ మెల్‌బోర్న్‌,జనవరి18(జ‌నంసాక్షి): జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ స్పష్టం చేశాడు. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది…

Featured News

భారత్‌ క్రికెట్‌కు ధోనీ సేవలు అపరిమితం

అతని గురించి తప్పుగా మాట్లాడే వారిని పట్టించుకోను: కోహ్లీ మెల్‌బోర్న్‌,జనవరి18(జ‌నంసాక్షి): ఆసీస్‌ గడ్డపై కోహ్లీ సేన సంచలనం సృష్టించింది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో వన్డేలో అరోన్‌ ఫించ్‌ సేనపై అద్భుత విజయం సాధించి రికార్డులకెక్కింది. మూడు…