ఎల్బీనగర్ (జనం సాక్షి ): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి అన్నారు *స్వచ్చ్ సర్వక్షన్ .లో బాగంగా మన్సూరాబాద్ డివిజన్ లొని హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డు చౌరస్త వద్ద గల సులబ్ కాంప్లెక్స్ వద్ద కార్పొరేటర్ పాల్గొని పరిశుద్ధ సిబ్బందిచే పరిసరాలను పరిశుభ్రం చేయించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పరిసరాలను పరి శుభ్రాంగా, ఫ్రీ యూరినల్ టాయిలెట్స్ మరన్ని ప్రజలకు అందుబాటులొ ఉండాలని , చెత్త వేసిన చోట ముగ్గుల వేసినరు ….గ్రెటర్ లలో స్వచ్చ్ హైదరాబాద్ ను దేశంలోని మొదటి రాంక్ తెవాలని తెలంగాణ ప్రభుత్వ అలోచన అని ప్రతి ఒక్కరు పరిశరాలను చెత్త చెదారం వెయ్యకుండా ఉండాలని డివిజన్ కార్పోరేటర్ కొప్పుల విట్టల్ రెడ్డి తెలిపినరు ఈ కార్యక్రమంలో అధికారిణి మంజుల వాణి , శానిటేషన్ సిబ్బంది తదితరులు పాలుగొన్నరు..
పరిసరాలను పరిసుబ్రాంగా ఉంచుదాం, పర్యావరని కాపడుదాం : కొప్పుల విట్టల్ రెడ్డి




